సినీ ఉత్సాహ సంబరములలో
కొన్ని ఇంగ్లీషు నేమ్సు, వీలైన చోట్ల తెనుగు సేతలు వినబడుతున్నవి.
వయసును గౌరవిస్తూ మన భారతీయులు చేసుకుంటున్న
గృహవేడుకలు, ఇంటి వేడుకలు “షష్ఠి పూర్తి”.
ఇంటి యజమానికి 60 ఏళ్ళు వచ్చినప్పుడు,
ఉద్యోగ రిటర్మెంటు వేళ, చేసుకుంటూన్న పండుగ షష్ఠి పూర్తి.
""""""""""""'''''''''''''''
హైదరాబాద్ లో’జూబిలీ హిల్స్ కాలనీ’ ఉన్నది.
పోష్ లొకాలిటి జూబిలీ హిల్సు – అని ప్రతీతి.
చలనచిత్రరంగంలో “జూబిలీ” అనే మాట తరచూ వినబడుతూన్నది.
"జూబిలీ" (Jubilee ) 50 సంవత్సరముల అవధికి ఉపయోగితం.
""""""""""""'''''''''''''''
హీబ్రూ భాష, తరువాత లాటిన్, ఫ్రెంచ్ – ఇంగ్లీషు పదాలలో
చోటు చేసుకున్న అందమైన మాట ఇది.
49 సంవత్సరముల తరువాయి యాభయ్యవ ఏడాది –
అనే సారాంశాన్ని కలిగినది.
'ష్మిత' – 'ఏదూ' వసంతాల పరిభ్రమణ చక్రమును
యూదులు అనుసరిస్తున్నారు.
అటువంటివి మళ్ళీ ఏడు వత్సరముల గుచ్ఛము ఔతుంది.
7ఇంటూ 7 = 49 years. తదుపరి వచ్చే ఏడాదిలో,
ఆ సంవత్సరమునందు వారి విశ్వాసాల ఆచరణ,
కొత్త సమాజ నిర్మాణాలకు పునాదులు ఔతూంటాయి.
చక్రవర్తులు, ధనికులు, సామాన్యులు, యావన్మందీ
ఈ ఆచరణలో భాగస్వాములు ఔతున్నారు.
ప్రజలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు;
బానిసలను విడుదల చేసి, పూర్తి స్వేచ్ఛను ఇస్తారు.
అందరికీ ఎవరి భూములను వారికి తిరిగి ఇస్తారు.
పాత ఋణాలను, బాకీలను, బకాయీలను రద్దు చేస్తారు.
అంటే ఆర్ధికైబ్బందులు తొలగి,
సమాజమునందు సమానత నెలకొల్పడానికి
ఈ 'తీరున – తీరైన ‘స్వయం తీర్పులు' ;
వారు స్వచ్చందంగా తీసుకునే మంచి నిర్ణయాలు
సంఘం యొక్క నవ్యతకు ఉపకరిస్తాయి.
తమ అప్పులు, ఋణపత్రాలు రద్దు అవడం వలన
పేదలు, బీదా బిక్కీ ఆనందంతో మెలుగుతారు.
హీబ్రూ, బైభీల్ గ్రంధాలు , మతపరమైన
ఈ మంచి కార్యక్రమాలను గ్రంధాలలో ఉటంకించినవి.
సరే! మనం అసలు విషయాన్ని పరికిద్దాం.
&&&&&&&& [ 1 ] =======
జూబిలీ అంటేనే “యాభై ఏళ్ళు” ఐనప్పుడు –
నేటి వ్యవహారికపదకోశాలలో జూబిలీ
ఇవ్) అనుబంధ పదావళి కొన్ని చోటు చేసుకున్నవి.
సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ ;, డైమండ్ జూబిలీ -
ఇట్లాగ నిచ్చెనమెట్ల బాణీతోజూబిలీ వర్డ్సు వరుసగా
నిఘంటువులలో స్థానం ఆర్జించినవి.
ఇంకా అదనంగా సమకూరిన భావజాలం మెట్టు మెట్టు ఎక్కుతూ,
జూబిలీ యొక్క సరసన చేరినవి.
షష్ఠి పూర్ణం , తదుపరి ఏవి ఉన్నవి?
వాస్తవానికి 60 ఏళ్ళు – తర్వాత పండుగలు –
ఆధునికులు సృష్టించినవి.
సంతోషం కలిగించిన ఉత్తేజంతో
ప్రజలు కొత్త కొత్త పండుగలను క్రియేట్ చేసుకొనగలుగుతున్నారు.
(వాలెంటన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్ షిప్ డే –
ఇత్యాది నవీన పర్వము, ఫెస్టివల్సు ఈ కోవలోనికే వస్తున్నవి )
""""""""""""'''''''''''''''
ఆంగ్లేయులు, యూరప్ ఖండవాసులు –
పబ్లిక్ ఉత్సల లిస్ట్ లలో మొదటిది “సిల్వర్ జూబిలీ".
సిల్వర్ జూబిలీ :- 25 ఏళ్ళకు జరుపుకునే పండుగ ఇది;
పండుగ అనే కంటే. ఉత్సవ వేడుక అని చెప్పడమే సబబు.
పుష్కరము, కుంభ, మహాకుంభ మేళా, కుంభాభిషేకము ఇత్యాది
హిందూ పండుగలు అన్నీ చాంద్రమానమును అనుసరించి,
ఏర్పాటు చేసినవి. మన దేశములో పంచాంగకర్తలు, ఖగోళశాస్త్రజ్ఞులు, నిపుణులు
ఋతుచక్రమును “ఆరు” అనే సంఖ్య పునాదిగా విభజనలు చేసారు. కాలచక్రం “షట్” అను అంకె మీద ఆధారపడి ఏర్పరచిన
గమనము అన్న మాట.
ప్రభవ, విభవాది సంవత్సరములు 60 పేర్లు కలిగినవి.
అంటే అరవై ఏళ్ళ తర్వాత,
మరల మరల ఈ కాలచక్రం “ప్రభవ” మొదలుకొని నడుస్తుంది.
ధనము, భూమి కొలతలు వంటివి అన్నీ “షట్” ప్రమాణముగా మనకు నిర్మించి, ఇచ్చినారు మన ప్రాజ్ఞులు.
అంకణము, మైలు, క్రోసు, యోజనము - ఇత్యాదులు
దూరము, భూమి యొక్క కొలతలు.
మునుపు రాగి కాణీలు, దమ్మిడీలు, పైసా/ పైస – ద్రవ్యమునకు
మొదటి ప్రమాణములు.
మూడు పైసలు, అణా (= 6 పైసలు),
బేడ (12 నయా పైసాలు), వాడుకలో ఉండుట –
క్రిందటి తరం వారికి తెలుసు.
అట్లాగే “పవిత్ర నదీ స్నానాలు”
12 సంవత్సరములకు ఒక సారి వస్తూ ఉంటాయి.
ఈ అవధిని “పుష్కర కాలము” , “పుష్కరం” అని చెబుతారు.
“పదహారణాల తెలుగుదనం మూర్తీభవించిన”
మొదలగు ప్రయోగాలు, “ఆరు” అంకె పట్ల గల మమకారంతో ఏర్పడినవే!
మన జాతీయ జెండాలో అశోక ధర్మచక్రములోని ఆకులు
6 ఇంటూ 4 = 24 ; అదే మాదిరిగా మన త్రివర్ణపతాకములో
ముచ్చటగా ఉన్నవి మూడు రంగులు. [ఆ మాటకు వస్తే
చాలా దేశాల జెండాలు three colors కలిగి ఉన్న వి.
""""""""""""'''''''''''''''
జాతకచక్రము 12 గ్రహములు, 12 రాసులు, రాశిఫలములు
విసృతమైన రీతి ఇది.
ఇప్పుడు పాశ్చాత్య విధానమును స్థూలముగా అవలోకన చేదాము.
పాప్యులర్ ఐన పదమైన “జూబిలీ” ని
మరొక్కసారి సింహావలోకనము గావిద్దాము.
సిల్వర్ జూబిలీ = స్థానిక భాషలకు
“వెండి జూబిలీ” అని అన్వయాన్ని సాధించడం కుదరలేదు.
కనుక మధ్యేమార్గంగా
సిల్వర్ స్క్రీన్ కాస్తా - “వెండి తెర” గా రూపాంతరం గాంచినది.
25 ఏళ్ళు, పాతిక సంవత్సరములు – వ్యవధికి
“సిల్వర్ జూబిలీ” అని విభజనం చేసారు మనవారు.
ఇక తక్కిన వాటిని తూనికలు, కొలతలు వేద్దాము.
గోల్డెన్ జూబిలీ = 50 ఏళ్ళు;
అసలైన మన భారతీయ కొలమాన సంఖ్యావిశేషం 60 ఏళ్ళు,
“ డైమండ్ జూబిలీ” వద్ద మెరుపులీనింది.
వెస్తెర్న్ కంట్రీస్ లో 60 ఇయర్స్ తర్వాతి గముత్ 100 years.
అంటే 60 కి 100 కి నడుమ ఏ సెలెబ్రేషన్సుని ఏర్పరచ లేదు.
నూరేళ్ళ పండుగ ఉత్సాహాలను “ఛెంతినర్య్ ఛెలెబ్రతిఒన్స్” అని పిలుస్తున్నారు.
పాతిక – నెంబరు సోపానాన్ని అనుసరించి, 50 రెండో మెట్టు,
కరెక్టే కదా! రైటే కానీ ..............
కానీ తదుపరి స్టెప్ ను విస్మరించారు తెల్లదొరలు,
అదే 75 వత్సర విశేషము.
నెక్స్ట్ స్టెప్ “సెంచనరీ సెలెబ్రేషన్సు” అనుకొని, ఏర్పరిచినారు.
నూతన నామధేయాన్ని అందించారు,
అదే “ప్లాటినమ్ జూబిలీ" (Platinum Jubilee).
(It usually refers to a 70th or 75th anniversary.)
""""""""""""'''''''''''''''
ఇది సినీ యుగం. తిరుగు లేని వాత్సవం ఇది.
పైన చెప్పిన సంవత్సరముల నామావళిని
సినీరంగం రోజులకు అన్వయిస్తూ, అవే పద రత్నాలను స్వీకరించింది.
సిల్వర్ స్క్రీన్ వద్ద, బాక్సాఫీస్ విజయాలు నమోదు ఔతూ,
ప్రేక్షకులకు, మూవీల నిర్మాతలకు, చలనచిత్ర రంగములో పనిచేస్తూ,
ఉపాధి పొందుతూన్న సిబ్బందికీ – విజయోత్సవ సంరంభాలను
ఘనంగా చేసుకునే బృహత్ అవకాశాలను అందిస్తున్నవి
అనేక hit pictures, బాక్సాఫీస్ వద్ద
జయభేరి మోగించినట్టి, మోగిస్తూన్న వరల్డ్ సినిమాలు.
వేరే పదవల్లరిని అన్వేషణ చేయాల్సిన అక్కర కలుగలేదు.
ఇజ్రాయిల్, ఫ్రాన్సు, ఇంగ్లండు ఇత్యాది దేశాలలో అమలు ఔతూన్న సంప్రదాయ నామాలు,
రెడీగా ఉండటం వలన , చలనచిత్ర రంగం, అందిపుచ్చుకున్నది.
సిల్వర్ జూబిలీ = పాతిక వారాలు ఆడిన సినిమా:
50 వారములు నడిచిన హిట్ పిక్చర్ – గోల్డెన్ జూబిలీ:
75 వీక్స్ = ప్లాటినం జూబిలీ ;
ఈ రోజులలో సినిమాలు అనేక థియేటర్లలోఒకేసారి రిలీజ్ అయి,
సొమ్ము చేసు కుంటున్నాయి.
10 సినిమా హాల్సులో 10 రోజులు = అంటే ఒకే ధియేటరులో నూరు రోజులు,
అనగా “శత దిన ఉత్సవములు” ఫలితాన్ని ఆర్ధికంగా రాబట్టుకోగలుగుతున్నారు.
ఐతే ఎన్ని సినిమాహాళ్ళలో ఎన్ని రోజులు ఆడింది? అనే
లెక్కలు జిగ్ జాగ్ పజిల్ లాగా ఔతుంది.
అందుకని నేడు “ఏ సినిమా ఎన్ని వారములు ఆడింది?” అనే
అంచనాలను మానివేసారు.
రోజుల ప్రణాళికను బట్టి పండుగలు ఘనంగా చేస్తున్నారు.
తడుముకొనకుండా అవే పేర్లు పెట్టి, పిలుస్తున్నారు.
50 రోజులు, వంద రోజుల ఫంక్షన్సుకు పెద్ద పీటలను వేస్తున్నారు.
డార్విన్ పరిణామసిద్ధాంత ప్రకారం, మనిషికీ, గొరిల్లాకూ – నడుమ
ఉండాల్సిన లింకు గురించి శాస్త్రజ్ఞులు గాలిస్తున్నారు.
ఇప్పుడు ఈ క్వశ్చన్ - where is 75 function name?
""""""""""""'''''''''''''''
అట్లాగే జూబిలీ వరుసలలోని అంతరం – 75 – సంబంధితమైనది ,
ప్రస్తుత చర్చనీయాంశము.
""""""""""""'''''''''''''''
హమ్మయ్య! ఎట్లాగో భాషానిధుల నుండి ఒక పదమును సాధించగలిగారు –
అదే “ప్లాటినం జూబిలీ” [Platinum Jubilee] .
తమాషా ఏమిటంటే - ప్లాటినం లోహానికి తెలుగు వర్డు ఏమిటబ్బా!?
ప్చ్! ఇది భలే క్లిష్ట సమస్య కదూ!
మన తెలుగువాళ్ళు “వజ్రం” అని తర్జుమా కింద జమ చేసేసారు.
ఆపద్ధర్మ పదం “వజ్రోత్సం” అని చెప్పి, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నాం.
అదే భణితిలో నూరు రోజుల ఫంక్షనును “స్వర్ణోత్సవములు” అని నామ ఫలకం పైన స్థిరం చేసేసారు.
మనందరికీ ఎన్నెన్నో విభిన్న అంశాలను అందిస్తూ,
వామనుడు త్రివిక్రమ అవతారం దాల్చి, ప్రపంచాలను సంభ్రమం లో ఓలలాడించిన పద్ధతిలో –
వెండితెర సామ్రాజ్యాలు - అవేనండీ సినీ ప్రపంచములు విస్తరించినవి.
సకుటుంబ సపరివారం తో కలిసి కూర్చుని చూడగలుగు మూవీలతో
మన సినిమాహాళ్ళు కళకళలాడాలి.
కొత్త కొత్త పదాలకు జీవం పోసిన ఇంత గొప్ప వినోద సాధనం సినిమారంగం
నూరేళ్ళు, వెయ్యేళ్ళు, వేలాది ఏళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుందాము.
కేవలం సినిమాల పరంగానే కాకుండా
వ్యక్తులకైతే - పుట్టినరోజులను - సంవత్సరాల పరంగా చేసుకుంటున్నారు.
చరిత్ర పరంగా ఈ జూబిల్లి వంటి మాటలకు అధికాధిక వాడుక ఉన్నది.
[ centuries or millennia (100, 200, 300, 1000, 2000, 3000 etc.) ...
70 years, Platinum Jubilee ; ఈ మాదిరిగా.......... ]
""""""""""""'''''''''''''''
sinii utsaaha sambaaramulaku konni imgliishu nEmmm su,
weelaina chOTla tenugu sEtalu winabaDutunnawi. wayasunu gaurawistuu mana bhaaratiiyulu chEsukumTunna gRhawEDukalu “shashThi puurti”. imTi yajamaaniki 60 ELLu wachchinappuDu, udyOga riTarmemTu wELa, chEsukumTUnna pamDuga shashThi puurti. ii padaaniki samskRtam shashThi – unnadi. sampuurNamainadi – puurti – ainadi.
wemDitera hushaarulanu parikiddaamu.
haidaraabaad lO’juubilii hils kaalani‘ unnadi. pOsh lokaaliTi juubilii hilsu – ani pratiiti.
chalanachitraramgamlO “jUbilii” anE maaTa tarachuu winabaDutuunnadi.
"ఝూబిలీ" 50 samwatsaramula awadhiki upayOgitam. \
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
hiibruu bhaasha, taruwaata laaTin, phremch – imgliishu padaalalO chOTu chEsukunna amdamaina maaTa idi.
49 samwatsaramula taruwaayi yaabhayyawa EDAdi – anE saaraamSaanni kaliginadi.
shmita – Edu wasamtaala paribhramaNa chakramunu yuudulu anusaristunnaaru. aTuwamTiwi maLLI EDu watsaramula guchCamu autumdi. 7imTU 7 = 49 యేర్స్. tadupari wachchE samwatsaramunamdu waari wiSwaasaala aacharaNa, kotta samaaja nirmaaNAlaku punaadulu autuumTAyi. chakrawartulu, dhanikulu, saamaanyulu, yaawanmamdii ii aacharaNalO bhaagaswaamulu autunnaaru. kiilakamaina nirNayaalu, baanisalanu wiDudala chEsi, puurti swEchCanu istaaru. amdarikii ewari bhuumulanu waariki tirigi istaaru. paata RNAlanu, baakiilanu, bakaayiilanu raddu chEstaaru. amTE aardhikaibbamdulu tolagi, samaajamunamdu samaanata nelakolpaDAniki ii tiiruna – tiiraina ‘swayam tiirpulu ‘ upakaristaayi.
pEdalu, biidaa bikkii , tama appulu, RNapatraalu raddu awaDam walana AnamdamtO melugutaaru.
hiibruu, bainil gramdhaalu , mataparamaina ii mamchi kaaryakramaalanu gramdhaalalO uTamkimchinawi.
sarE! manam asalu wishayaanni parikiddaam. =
juubilii amTEnE “yaabhai ELLu” ainappuDu – nETi wyawahaarikapadakOSAlalO juubilii
iv) anubamdha padaawaLi konni chOT chEsukunnawi.
silwar juubilii, gOlDen juubilii ;, DaimamD juubilii ;; imkaa adanamgaa samakuurina bhaawajaalam meTTu meTTu ekkutuu, juubilii ;;;;;;;;; sarasana chErinawi.
shashThi puurNam , tadupari Ewi unnawi? waastawaaniki 60 ELLu – tarwaata pamDugalu – aadhunikulu sRshTichinawi. samtOsham kali-gimchina uttEjamtO prajalaku kotta kotta pamDugalanu kriyET chEsukonagalugutunnaaru.
(waalemTans DE, phaadars DE, madars DE, phremDship DE – ityaadi nawiina parwadulu, phesTiwalsu I kOnikE wastunnawi )
****************************;
aamglEyulu, yuurap khamDawAsulu – pablik uytsawaala listUlO modaTidi “silwar juubilii – 25 ELLaku jarupukunE pamDuga idi; pamDuga anE kamTE. utsawa wEDuka ani cheppaDamE sababu.
||||||||[ pushkaramu, kumbha, mahaakumbha mELA, kumbhaabhishEkamu ityaadi himduu pamDugalu annii chaamdramaanamunu anusarimchi, ErpATu chEsinawi. mana dESamulO pamchaamgakartalu, khagOLaSAstraj~nulu, nipuNulu Rtuchakramunu “Aru” anE samkhya punaadigaa wibhajanalu chEsaaru. kaalachakram “shaT” anu make miida aadhaarapaDi Erparachina gamanamu anna maaTa. prabhawa, wibhawaadi samwatsaramulu 60 pErlu kaliginawi. amTE arawai ELLa tarwaata, marala marala ii kaalachakram “prabhawa” modalukoni naDustumdi.
dhanamu, bhuumi kolatalu wamTiwi annii “shaT” pramaaNamugaa manaku nirmimchi, ichchinaaru mana praaj~nulu. amkaNamu, mailu, krOsu, yOjanamu, aamDa, ityaadulu duuramu, bhuumi yokka kolatalu.
munupu raagi kaaNiilu, dammiDIlu, paisa – drawyamunaku modaTi pramaaNamulu. muuDu paisalu, aNA (= 6 paisalu), bEDa (12 nayaa paisaalu), waaDukalO umDuTa – krimdaTi taram waariki telusu.
aTlaagE “pawitra nadii snaanaalu” 12 samwatsaramulaku oka saari wastuu umTAyi. ii awadhini “pushkara kaalamu” , “pushkaram” ani chebutaaru.
“padahaaraNAla telugudanam muurtiibhawimchina” modalgu prayOgaalu, “Aru” make paTla gala mamakaaramtO ErpaDinawE!
mana jaatiiya jemDaalO aSOka dharmachakramulOni aakulu 6 imTU 4 = 24 ; dE maadirigaa triwarNapataakamu, muchchaTagaa unnawi muuDu ramgulu.
************,
jaatakachakramu 12 grahamulu, 12 raasulu, raaSiphalamulu wisRtamaina riiti idi. |||||||||||||||
ippuDu paaSchAtya widhaanamunu sthuulamugaa awalOkana chEdaamu.
paapyula aina padamaina “juubilii” ni sim haawalOhanamu gaawiddaamu.
silwar juubilii = sthaanika bhaashalaku “wemDi juubilii” ani anwayaanni saadhimchaDa kudaralEdu.
kanuka madhEmaargamgaa silwar skriin kaastaa - “wemDi tera” gaa ruupaamtaram gaamchinadi.
25 ELLu, paatika samwatsaramulu – wyawadhiki “silwar juubilii” ani wibhajanam chEsaaru waaru.
ika takkina waaTini tuunikalu, kolatalu wEddAmu. gOlDen juubilii = 50 ELLu; asalaina mana bhaaratiiya kolamaana samkhaawiSEsham 60 ELLu, “ DaimamD juubilii” wadda merupuliinimdi.
western kamTriis lO 60 iyars tarwaati gamut 100 యేర్స్. amTE 60 ki 100 ki naDuma E selebrEshansuni Erparacha lEdu.
nuurELLa pamDuga utsaahaalanu “ఛెంతినర్య్ ఛెలెబ్రతిఒన్స్” ani pilustunnaaru.
paatika – nembaru sOpaanaanni anusarimchi, 50 remDO meTTu, karekTE! kaanii tadupari sTep nu wismarimchaaru telladoralu, adE 75 watsara wiSEshamu.
neksT sTep “semchanarii selebrEshansu” anukoni, Erparichinaaru.
yaabhaikii, Sata samkhyaa maanaaniki madhya – DebBai – hushaarunaku - krotta pEru okaTi awasaramainadi. amduku aadhunika mEd-haawulu Dikshanariila rachayitalaku nuutana naamadhEyaanni amdimchaaru, adE “platinum juubilii“.
*************************;
idi sinii yugam. tirugu lEni waatsawam idi. paina cheppina samwatsaramula naamaawaLini siniiramgam rOjulaku anwayistuu, awE pada ratnaalanu swiikarimchimdi.
silwar screen wadda, baaksaaphiis wijayaalu namOdu autuu, prEkshakulaku, muuwiila nirmaatalaku, chalanachitra ramgamulO panichEstuu, upaadhi pomdutuunna sibbamdikii – wijayOtsawa sam rambhaalanu ghanamgaa chEsukumTunnaaru. wErE padawallarini anwEshaNa chEyaalsina akkara kalugalEdu. ijraayil, phraansu, imglamDu ityaadi dESAlalO amalu autuunna sampradaaya naamaalu, reDIgaa umDaTam walana , chalanachitra ramgam, amdipuchchukunnadi.
silwar juubilii = paatika waaraalu Adina sinimaa: 50 waaramulu naDichina hiT pikchar – gOlDen juubilii: 75 weeks = plaaTinam juubilii ;
ii rOjulalO sinimaalu anEka thiyETarlalO kEsaari riliij ayi, sommu chEsu kumTunnAyi. amTE okE dhiyETarulO nuuru rOjulu, anagaa “Sata dina utsawamulu” phalitaanni aardhikamgaa raabaTTukOgalugutunnaaru. aitE enni sinimaahaaLLalO enni rOjulu ADimdi? anE lekkalu jig jag pajil laagaa autumdi. amdukani nEDu “E sinimaa enni waaramulu ADimdi?” anE amchanaalanu maaniwEsAru. rOjula praNALikanu baTTi pamDugalu ghanamgaa chEstunnaaru. taDumukonakumDA awE pErlu peTTi, pilustunnaaru.
50 rOjulu, wamda rOjula phamkshansuku wlru pedda piiTalanu wEstunnaaru.
Darwin pariNAmasiddhaamta prakaaram, manishikii, gorillaakuu – naDuma umDAlsina limku gurimchi SAstraj~nulu gaalistunnaaru.
aTlaagE juubilii warusalalOni amtaram – 75 – sambamdhitamainadi , prastuta charchaniiyaamSamu.
hammayya! eTlaagO bhaashaanidhula numDi oka padamunu saadhimchagaligaaru – adE “plaaTinam juubilii”. tamaashaa EmiTamTE - plaaTinam lOhaaniki telugu warDu EmiTabbA!? pch! idi bhalE klishTa samasya kaduu! mana teluguwaaLLu “wajram” ani tarjumaa kimda jama chEsEsaaru. aapaddharma padam “wajrOtsam” ani cheppi, niSchaya taambualaalu puchchukunnaam.
adE bhaNitilO nuuru rOjula phamkshanunu “swarNOtsawamulu” ani naama phalakam paina sthiram chEsEsaaru.
manamdarkii ennennO wibhinna amSAlanu amdistuu, waamanuDu triwikrama awataaram daalchi, prapamchaalanu sambhramam lO OlalADimchina paddhatilO – wemDitera saamraajyaalu wistarimchinawi.
sakuTumba sapariwaaram tO kalisi kuurchuni chUDagalugu muuwiilatO mana sinimaahaalulu kaLaLADAli.
kotta kotta padaalaku jiiwam pOsina imta goppa winOda saadhanam sinimaaramgam nuurELLu, weyyELLu, wElaadi ELLu wardhillaalani manasaaraa kOrukumdaamu.
''''''''''''''''''''''''''''''''''''
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 60828 pageviews - 1024 posts, last published on Aug 14, 2015
కొన్ని ఇంగ్లీషు నేమ్సు, వీలైన చోట్ల తెనుగు సేతలు వినబడుతున్నవి.
వయసును గౌరవిస్తూ మన భారతీయులు చేసుకుంటున్న
గృహవేడుకలు, ఇంటి వేడుకలు “షష్ఠి పూర్తి”.
ఇంటి యజమానికి 60 ఏళ్ళు వచ్చినప్పుడు,
ఉద్యోగ రిటర్మెంటు వేళ, చేసుకుంటూన్న పండుగ షష్ఠి పూర్తి.
[సంస్కృత పదం 'షష్ఠి' +పూర్తి తెలుగు మాట 'పూర్తి ' = సంపూర్ణమైనది ]వెండితెర హుషారులను పరికిద్దాము.

Between 50 and 100 = ?
యాభైకీ, శత సంఖ్యా మానానికి మధ్య – డెబ్భై – హుషారునకు -
క్రొత్త పేరు ఒకటి అవసరమైనది.
అందుకు ఆధునిక మేధావులు- డిక్షనరీల రచయితలకు నూతన నామధేయాన్ని అందించారు,

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి