20, ఏప్రిల్ 2011, బుధవారం

చక్కని బొమ్మలు ,casset Tapes ART 1



ఎరికా ఐరిస్ సిమ్మన్స్ 1983 లో జన్మించారు. కేసెట్సు నుండి టేపు వస్తుంది. ఆ టేపు లతో కళాఖండాలనూ, చిత్రాలనూ తయారు చేయవచ్చును.ఈ ఐడియా రాగానే, పోర్ట్రైట్సును ప్రేక్షక కళా జనులకు ప్రత్యక్షం చేసారు ఆ ఆర్టిస్టు. 
summer holidays  లో బాల బాలికల సృజనాత్మకతకు 
ఇవిగో! అనుసరణీయమైన ఇలాటి  నవ్య మార్గాలు.


Artist Erika Iris Simmons,
born in 1983 in St. Louis, USA,
uses old cassette tapes
to create incredibly artistic celebrity portraits.

imaginary portrait  - casset Tapes ART (Link 1)

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...