నిత్య కళ్యాణం, పచ్చ తోరణములు ;శ్రీ సప్తాద్రి వాసునికి, మా వేంకటేశునికి,ఎల్లపుడు తేజములు పరిపాటి ||వేలాది పువ్వులు, పది వేల పుప్పొడులుసౌగంధములు లక్ష; విరబూయుచుండగా -భూదేవి ప్రకృతి, మోదమ్ములందుటసుందరమ్మౌ బృందవనిలోన పరిపాటిలక్షణంగా ఇచట పరిపాటి ||పెదవి సింహాసనమందు ;శత కోటి సుందర -దరహాసములు వెలియ;ముక్కోటి దివ్యులకు కలిగేటి సంబరమ్ములు ;అంబర చుంబితము, అగణితమ్ములు నిజముసల్లక్షణమ్ముగ ఇచట పరి పాటి ||చివురు వ్రేళుల స్పర్శ ; మురళి పులకింతలరాగమ్ము లీనుట;యమునమ్మ అలలు శృతి చేయుచుండుటవ్రేపల్లె వాడలలొ పరిపాటిఇచట పరిపాటియే కదా! ||
8, జనవరి 2011, శనివారం
ఇచట పరిపాటియే కదా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
రెట్ట మత శాస్త్రము ::::: '''''''''''''''''''' వ్య...
-
రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని ) ::: ,,,,,,,,,,,,,,, " తేటలుగా జిగి ముత్యపు : పేటలుగా,పంచదార వూటలుగా,పూ : తోటలుగా, రా చిలుకల : ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి