12 వశతాబ్దం, కంబ కవి. "Silai Ezhupathu" & ఇందు డెబ్భై పద్యాలు ఉన్నవి. 70 పద్య సంకలనమునందు వెల్లడించిన అభిప్రాయాలు ఆదర్శవంతమైనవి.
జై జవాన్, జై కిసాన్! ఈ నినాదం లాల్ బహదూర్ శాస్త్రి [ Prime Minister, on 11 June 1964] భారత జాతికి అందించారు.
వ్యవసాయ అంశముల విపులీకరణ కలిగిన ప్రాచీన గ్రంధము.
కంబ కవి రచన "Eaer Ezhupathu".
[తిరువళ్ళువర్ - వాక్కులు - "తిరుక్కురల్" ( Thirukkural, Thiruvalluvar) నందు రైతు యొక్క ప్రాధాన్యతను ప్రస్తుతించాడు.]
కొంగువెల్లలర్ (Kongu Vellalar community) సంఘమున, పెళ్ళిళ్ళు, శుభ కార్య సందర్భములలో ఈ పద్యాలను గానం చేస్తూంటారు.
కవి చక్రవర్తి కంబర్ - కర్షకుని అత్యున్నతస్థానంలో నిలిపిన ప్రాచీన రచన, బహుశా ఇవి రెండు మాత్రమేనేమో !!!!!!!!
ఆ కవితలను చదువుతూంటే 'కంబర్ కి రైతు పట్ల కల అవ్యాజ అనురాగం ఎంత గొప్పదో , అర్ధమౌతుంది ,
చదువరి అమిత సంభ్రమాశ్చర్య ఆనందాలలో ఓలలాడుతాడు.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"నిరాడంబర జీవితం గడిపే బ్రాహ్మణులు #(austere Brahmins) # ;
అధికార శక్తిమంతులైన నియంతల కన్నా,
ధనికులైన వాణిజ్య, వర్తకుల కన్నా ;
అత్యున్నత కీర్తి శిఖరములకు చేరిన రైతు యశస్వి!
కానీ, కర్షక జాతికి చెందిన వారే వీరందరి కంటె గొప్ప వాళ్ళు ||
"రైతు జాతీయులు మాత్రమే ;
ఈ భూమిని సజీవంగా ఉంచగలుగుతున్న వారు||
"యజ్ఞములను చేసే బ్రాహ్మణుల ;
అధికారము వలన అమిత ఆర్జన కలిగిన నియంతలు/ ప్రభువులు ;
అందరూ, వేరే ఎక్కడి నుండో పుట్ట లేదు;
రైతు యొక్క నాగలి నుండి మాత్రమే!
ప్రపంచము యొక్క భవిష్యత్తు [లలాట లిఖితం ఐన విధి - ని]
నిర్దేశించునది కర్షకుడు [మాత్రమే!] || "
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
జై జవాన్, జై కిసాన్! :- ------------
కిసాన్ వాడే పనిముట్లు ;- గురించి కంబ కవికి కల అవగాహన అద్భుతం.
వ్యవసాయ విధాన వివరణలు కొనసాగిన పంక్తులు ఎన్నో!
"మకరందము, తేనె పుప్పొడి ;
తొణికిస లాడుతున్న పుష్పముల పైన [ పుష్ప ఆసనము/ సింహాసనము
లక్ష్మీ దేవి, ధనదేవత, ఆసీన ఐ ఉన్నది;
సంతోష ఉల్లాస, దరహాసిని ఔతూ
భూదేవి, విజయ లక్ష్మి ; కూర్చుని ఉన్నారు.||
"ఏదేమైనా - విధ్వంసం నుండి; పుడమిని, రక్షించు వారు
నేలను దున్నుతూ; నాగలి చేత పట్టి ,
పరిశ్రమిస్తూన్న కర్షకులు ;
కనుక - భూగోళమునకు;
విపత్తు ఏమీ సంభవించదు;
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Manvetti = గడ్డ పలుగు/ పార ;
కార్ = వాన ; కారలన్ = వర్షము పై అధిపతి ;
వెల్లాలను = వరదను నియంత్రించు శక్తి కల వ్యక్తి, రైతు : :-
తెలుగులో "వెల్లువ" అను మాట, 'ఆనందం వెల్లువ ఎత్తింది ' ;
'జనం వెల్లువెత్తినట్లు ' ఇత్యాది పద ప్రయోగములు ఉన్నవి. ...............
1) 12 సెంచరీ , రైతు : [LINK ]-
[in - meenakshisundaramwriter.blog ;- Tuesday, 28 January 2014;
Kambar’s 70 Poems on Agriculture]
[ సి. సుబ్రమణ్యం, తమిళ విశ్వవిద్యాలయ , రిటర్ - వైస్ ఛాన్సలర్ -
ఇట్లాంటి అనేక అంశాలను గూర్చి పరిశోధనలు చేసి, వెల్లడించినారు. ]
{ TAGS :- The 70 poems, which are collected as a book titled Eaer Ezhupathu, are recited in the wedding
ceremonies of the Kongu Vellalar community.
[C. Subramaniam, former Vice-chancellor, Tamil University, Thanjavur, in his book Kongunaattu Mangala
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 62778 pageviews - 1033 posts, last published on Nov 5, 2015 -
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి