-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
niGaMTu maNi vEdika ( sa ) ;;;;;@) saMvat = saMvatsaramu ;@) saMkhyaM = yuddhamu ;;;;;@) saMKyaa = vichaaraNa , lekka ; aatma j~naanamu ;;;;;@) saMKyaavat = paMDituDu ; kavi ;@) saMdhyaa = suuryOdayamunaku pUrvamu aidu GaDiyalu,mariyu – sUryAstamaya pUrvamu mUDu GaDiyalu ;;;@) sapaada = okaTiM baavu ; [ 1 + paavu ::@) saptama = EDavadi ,@) saptati@h = Debbhai (# sevan #)/ Debbadi (# seventy #);;;@) samaa = saMvatsaramu (# year#)sahasraM = vEyi / veyyi ,,, sahasra kiraNa@h = vEyi kiraNamulu kaliginaTTi vaaDu,, anagaa “ suuryuDu ‘ ;;; sahasraakshuDu + iMdruDu (# iMdra, the king of Heaven had thousand eyes #) ;;;$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$[ itaramulu } ;;;;;;;;@) saMKyaM = yuddhamu .@) saMKyaa + aatma j~naanamu ;@) saMKyaavat = paMDituDu;@) saMva patha@h = Uru;@) saMlApamu = parasparamu kaburlu,maaTalaaDukonuTa;@) saMvaada@h = saMBAshaNamu;@) saMSlEsha@h = aaliMganamu;@) saMsad =saBa;@) saMsaara@H = prapaMchamu;@) saMsRti@h = saMsAramu;@) saMsRshTi@h = kalayika;@) saMsthaa = uniki;@) saktu@h = pEla piMDi;@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@{ నిఘంటు మణి వేదిక స ;;;;; }@) సంవత్ = సంవత్సరము ;@) సంఖ్యం = యుద్ధము ;;;;; సంఖ్యా = విచారణ , లెక్క ; ఆత్మ జ్ఞానము ;;;;;@)సంఖ్యావత్ = పండితుడు ; కవి ;@) సంధ్యా = సూర్యోదయమునకు పూర్వము ఐదు ఘడియలు, మరియు – సూర్యాస్తమయ పూర్వము మూడు ఘడియలు ;;;@) సపాద = ఒకటిం బావు ; [ 1 + పావు ::@) సప్తమ = ఏడవది ,@) సప్తతిః = డెబ్భై ( sevan )/ డెబ్బది ( seventy );;;@) సమా = సంవత్సరము ( year)సహస్రం = వేయి / వెయ్యి ,,,@) సహస్ర కిరణః = వేయి కిరణములు కలిగినట్టి వాడు,, అనగా “ సూర్యుడు ‘ ;;;@) సహస్రాక్షుడు = ఇంద్రుడు ( iMdra, the king of Heaven had thousand eyes )$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$[ ఇతరములు } ;;;;;;;;@) సంఖ్యం = యుద్ధము .@)సంఖ్యా = ఆత్మ జ్ఞానము ;@) సంఖ్యావత్ = పండితుడు;@) సంవ పథః = ఊరు;@) సంలాపము = పరస్పరము కబుర్లు,మాటలాడుకొనుట;@) సంవాదః = సంభాషణము;@) సంశ్లేషః = ఆలింగనము;@) సంసద్ = సభ;@) సంసారః = ప్రపంచము;@) సంసృతిః = సంసారము;@) సంసృష్టిః = కలయిక;@) సంస్థా = ఉనికి;@) సక్తుః = పేల పిండి;@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@niGaMTu maNi vEdika ; sa - ha - # sa - ha # ; ;@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@) haTTa@h = aMgaDi , koTTu , baDDI koTTu #shop # shaapu ;;;; vipaNi = #market # ;@) hATakaM = baMgaaramu; aparaMji; pasiDi; svarNamu; suvarNamu; hEmamu;kaaMchanamu;@) haridraa = pasupu@) haayana@h = saMvatsaramu;@) hari@h = pachchagaa unnadi ; vishNuvu ; iMdruDu; siMhamu; kOti, gu~r~ramu;@) hvaanaM = pilupu;@) Harit = pachchani;@) haya@h = turagamu/ #horse#;@) harmyaM = bhavanamu; ( gagana harmyamulu ) #building#@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@{ నిఘంటు మణి వేదిక ; హ - ha } ;;;;;@) హట్టః = అంగడి , కొట్టు , బడ్డీ కొట్టు shop షాపు ;;;; విపణి = market ;@) హాటకం = బంగారము; అపరంజి; పసిడి; స్వర్ణము; సువర్ణము; హేమము;కాంచనము;@) హరిద్రా = పసుపు@) హాయనః = సంవత్సరము;@) హరిః = పచ్చగా ఉన్నది ; విష్ణువు ; ఇంద్రుడు; సింహము; కోతి, గుఱ్ఱము;@) హ్వానం = పిలుపు;@) హరిత్ = పచ్చని;@) హయః = తురగము/ horse;@) హర్మ్యం = భవనము; ( గగన హర్మ్యములు ) building@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి