11, జనవరి 2016, సోమవారం

వివేకానంద నుడువులు, కొన్ని ఆణిముత్యాలు


12 తేదీ - వివేకానంద జయంతి;  జనవరి నెల ;  
వివేకానందుడు నుడివిన పద్యరత్నం ఇది, 
యువతకు తేజో స్ఫూర్తిగా ఉన్నది.    

“హే భగవాన్! నాకు శక్తినివ్వు, 
అని కోరాను నిన్ను; 
కష్టాల కడలినే ఈదమన్నావు ;
మేధస్సు, తేజస్సు ఇవ్వమంటేను : 
జీవితములోన – సృష్టించినావు 
పెను సమస్యల వలయాలను, 
వానిని పరిష్కరించుట నీ వంతు – 
అన్నావులే భలే! 

సంతోషాన్ని ఇమ్మంటేను – 
-     దుఃఖితులను చూపించినావు ; 
సిరిసంపదలు కావాలి – అన్నాను నేను ; 
కష్టపడడం మంచిదని - నీవు తెలిపావు :  

వరాల జల్లులను కురిపించమన్నాను ; 
నీవేమో - వెదజల్లినావు ఎన్నొ  అవకాశాలు ; 
ఒళ్ళు వంచమని చెప్పావు ; 

'శాంతి కావాలి' – అని నేను అడిగితే : 
పరులకు అందించుమోయి నీ చేయి ,
చేయి సాయాన్ని!' 
అనుచు పలికావు ; 
దేవా! నువ్వు నేను కోరిందేమీ  ఇవ్వలేదు :
కానీ, నాకు ఏది అవసరమో అది ఇచ్చావు నీవు ! "
(వివేకానందుని బోధనా వాక్కులు  :
12 తేదీ - జనవరి :-  
వివేకానంద జయంతి సందర్భముగా 'వ్యాస దళ'  )
==============================,

] "I am the thread that runs through all these pearls,"
] Thank God for giving you this world as a moral gymnasium to help your development, but never imagine you can help the world. 
] Stand upon the Atman, then only can we truly love the world. Take a very, very high stand; knowing our universal nature, we must look with perfect calmness upon all the panorama of the world. 
] Books are infinite in number and time is short. The secret of knowledge is to take what is essential. Take that and try to live up to it.
] All knowledge that the world has ever received comes from the mind; the infinite library of the universe is in our own mind.

All power is within you. You can do anything and everything. Believe in that. Do not believe that you are weak; do not believe that you are half-crazy lunatics, as most of us do nowadays. Stand up and express the divinity within you. 

( petals )

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 
12 tEdii - vivEkaanamda jayamti ; 
వివేకానంద nuDuwulu, konni ANimutyaalu :-
vivEkaanamduDu nuDiwina padyaratnam idi, 
yuwataku tEjO sphUrtigaa unadi. 
“hE BagawAn! naaku Saktiniwwu, 
ani kOraanu ninnu; kashTAla kaDalinE IdamannAwu ;
mEdhassu, tEjassu iwwammTEnu : 
jiiwitamulOna – 
sRshTimchinaawu penu samasyala  walayaalanu, 
waanini parishkarimchuTa nii wamtu – annaawulE bhalE! ; 
samtOshaanni immamTEnu – 
du@hkhitulanu chuupimchinaawu ; 
sirisampadalu kaawaali – annaanu nEnu ; 
kashTapaDaDam mamchidani niiwu annAwu :  
waraala jallulanu kuripimchamannaanu ; 
niiwEmO awakASAlanu wedajalli, 
oLLu wamchamani cheppaawu ; 
SAmti kaawaali – ani nEnu aDigitE : 
parulaku amdimchumOyi saayaanni , 
anuchu palikaawu ; dEwA! ; 
nuwwu nEnu kOrimdEmI  iwwalEdu :
kaanii, naaku Edi awasaramO adi ichchAwu : "


vivEkaanamda 
vivEkaanamduni bOdhanaa waakkulu 

*************************************,


అఖిలవనిత
Pageview chart 34354 pageviews - 826 posts, last published on Jan 11, 2016

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 63826 pageviews - 1036 posts, last published on Jan 10, 2016 - 7 followers

తెలుగురత్నమాలిక
Pageview chart 5102 pageviews - 147 posts, last published on Nov 11, 2015 


౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...