16, ఆగస్టు 2011, మంగళవారం

హంస రూపిణి మొక్క తరువు

Swan Tree - Durban


























                                                                                       
హంస తరువు - 
ఈ వింత మొక్క
సౌత్ ఆఫ్రికాలో తటస్థపడిన గూగ్లేష్ణ దృశ్య శకలము.
బ్లైడ్ రివెర్ కానియన్ వద్ద అగుపించినది.
దక్షిణ ఆఫ్రికా అనేక సుందర ప్రకృతి దృశ్యాలకు ఆలవాలమైన ఖండము.
యూరపులో వలె - South Africa ప్రాంతాలలో శీతా కాల ఛాయలు తక్కువ.
winter season లేనందు చేత -
ఇక్కడ భౌగోళిక వాతావరణమునకు అనుగుణంగా
very unique flora and fauna సంపదకు నిలయం ఐనది.
సౌత్ ఆఫ్రికాలో గొప్ప నగరమైన డర్బన్ దర్శనీయ ప్రాంతం.
హిందు మహా సముద్రము, గుడ్ హోప్ కేప్ మధ్య ప్రాంతములలో   
టూరిస్టులకు నేత్రపర్వం కలిగించే అందాలు ఎన్నో ఉన్నాయి.  
From the Cape of Good Hope to Blyde River Canyon
to the Indian Ocean coast south of Durban పరిసర సీమలలో
ఇలాంటి విభిన్నతలను "కలిమి"గా కలిగిన సీనులు కనువిందు చేస్తూంటాయి.
BLYDE RIVER CANYON  వద్ద ఉన్న 
SWAN TREE ఈ ఫొటో అందుకు ఉదాహరణ.


        swan tree at Durban   (Link)

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...