14, ఆగస్టు 2011, ఆదివారం

"భరత మాత" వేషధారణ లో జర్మనీ పాప


నేడు ఆగస్ట్ 15, 2011 - 
మన భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ ఆనంద హేలలు.
August 14, 1947 న మన ఇండియా
స్వేచ్చా గాలులను ఆస్వాదించిన పండగ రోజు. 
మన దేశ ఆధునిక చరిత్రకు చుట్టబడిన శ్రీకారము స్వర్ణాక్షరములతో లిఖించిన రోజు. దేశభక్తి ని ప్రతి బింబించే అలాటి దృశ్యాల ముచ్చట్లను ఎప్పటికప్పుడు - గుర్తు చేసుకోవడం సందర్భోచితమే కదా!  
ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోదగిన  
వార్తా జగత్తులోని ఒక చక్కని సంఘటన ఇది.
రిపబ్లిక్ డే మన ఇండియాకు ఆనందవర్షిణి.
ఆ రోజున స్కూళ్ళు, జన సమూహ, సందోహములూ ,
పండుగ చేసుకుంటాయి.                                                          
 ;   
భారత మాత - గా a German volunteer Marsella                                        రిపబ్లిక్ డే పర్వ దినం కనుల వేడుకగా 
విజయ వాటిక - అనే 
పూర్వ నామం కల పట్టణం -  
అదే నేటి  విజయవాడ నగరంలో జరుగుతూన్నది.
Jai Bharat Mata appearance: Marsella, a German volunteer
ఆ అమ్మాయి "భారత మాత" వేషంలో 
అందరి దృష్టినీ  ఆకట్టుకున్నది.
బాలిక పేరు - మర్సెల్లా. 
జర్మనీ దేశ చిన్నారి(జర్మన్ girl) ఆమె.
Satur day, January 26, 2008  రోజున విజయవాడ పట్టణంలో 
పెరేడ్   జరిగే సందర్భంలో 
ఈ సంఘటనా ప్రదర్శన అందరినీ ఆకర్షించింది.
ఇక్కడి ఫోటోలో ఉన్నది - ఆ  దృశ్యమే! 
(Jai Bharat Mata: Marsella, a German volunteer working 
with a local voluntary organisation, 
was the cynosure of all eyes  
in her ’Bharat Matha’ appearance 
at the R-Day parade held 
at the Armed Reserve Grounds 
in Vijayawada on Saturday.)
     "భారత మాత" వేషంలో German girl 
       
        I love India           (Link)

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...