19, జనవరి 2016, మంగళవారం

కోహకన్ / कोहकन - ఓ పర్షియన్ జానపద గాథ

నీటి పారుదల - వంతెనలు, వారధుల నిర్మాణాలు - మానవుని నాగరికతా అభివృద్ధికి ఆనవాళ్ళు.
ప్రేమ, అనురాగముల వలన కలిగిన దీక్ష, సంకల్పములు - 
కాలువలు, సరస్సులు ఏర్పడడానికి మూల కారణమైన సందర్భాలు ఉన్నవి. 
అట్లాంటి కథ ఇది.
कोहकन అనే పదం హిందీ, తత్సంబంధిత భాషలలో చోటుచేసుకున్నది. 
కోహకాన్ {कोहकन} ఎవరు?
&&&&&&&&&&&&&&&

कोहकन అనే పదం హిందీ, తత్సంబంధిత భాషలలో చోటుచేసుకున్నది. 
కోహకాన్ {कोहकन} ఎవరు?
కోహకాన్ ఒక ప్రేమికుడు. పర్షియన్ ఇతిహాసం, జానపద గాధ. 
లైలామజ్నూ [మజ్ఞూ] ల కథలు వంటివి, 
ఈ కథను అనుసరించి, తర్వాతి తరముల వారికి అందినవి, అని విమర్శకుల అభిప్రాయాలు. 
ఈ కథ ప్రపంచ సాహిత్యములో, మమతానురాగాలకు ప్రాధాన్యాన్నిఇచ్చినది. 
అప్పటిదాకా వచ్చిన “హెలెన్ ఆఫ్ ట్రాయ్”, "క్లియోపాత్రా” మున్నగునవి, 
కేవలం యుద్ధ పరంపరలను పూసగుచ్చినవి. 
వీనిలో ప్రేమానుభూతులకు జాగా లేదు. 
ఒక స్త్రీ కోసమో, లేదా ఒక ఆడదాని పేరుతో, ఆయా ప్రాంతాలపై, దేశాలపైనా తమ తమ అధికారాలను సుస్థిరం చేసుకొనుట, తమ శక్తిని ఋజువు చేసుకునే నిమిత్తం జరిగిన పోరాటాలు! 
వీటిలో హింస, ద్వేషం మాత్రమే ఉన్నవి. అట్టి తరుణంలో ఆ ఖండములలోని ఇంగ్లీషు, ఉర్దూ ఎట్సెట్రా లిటరేచర్ ని ప్రభావితం చేసిన చారిత్రక ఘటన కోహకన్ వలపు కథ.
పాశ్చాత్యులకు “ప్రేమ”ను ప్రధానాంశముగా అందించిన కథ, 
మధ్యప్రాచ్యానికి చెందిన ఈ కోహకాన్ కథ. 
ఇందుకనే కోహకాన్ కథ పద్యకావాలుగా, నాటకములుగా సాహిత్యములో చోటు చేసుకుంటూనే ఉన్నది. 
అసలు కథ కొద్ది కొద్ది మార్పులు చేర్పులతో, కవుల లేఖనములలో చిత్రితమౌతూ వస్తూనే ఉన్నది.
*******
కథా ప్రారంభం:-

వానలు మృగ్యమై, (పర్షియా)దేశములో కరువు వచ్చింది. 
కథానాయకుడైన కోహకాన్ ఒక పడతిని ప్రేమించాడు. 
ఆమె పేరు షిరీన్. వారి ప్రేమను ఇష్టపడని రాజు, కోహకాన్ కి ఒక పని అప్పగించాడు. 
“కొండపైన పెద్ద జలాశయాన్ని అతను స్వయంగా నిర్మించాలి.”- ఇదీ ఆ షరతు.
అసాధ్యం ఐనట్టి ఆ ఫనిని చేయలేకపోతే కోహకాన్ ఇకపై సిమ్రాన్ గురించి ఆలోచించకూడదు. – 
అని అనుకుని అట్లాంటి నియమాన్ని పెట్టాడు రాజు.

కోహకాన్ క్లిష్టమైన ఆ కార్యాన్ని చేయడానికి వెనుకంజ వేయ లేదు. 
నిరంతరము చెమటోడ్చి కోహకాన్ మెట్లు కట్టాడు. 
రోజుల తరబడి అతనొక్కడే పెద్ద చెరువును తవ్వాడు.
కోహకాన్ పట్టుదల శ్లాఘనీయమైనది. 
ఒకే చేతిపైన అతను కొండను తొలిచి, పైన పెద్ద తటాకమును నిర్మించాడు. 
బెహిస్తన్ లో పర్వతాన్ని దాదాపు సగం త్రవ్వాడు. అప్పటికి అతని శ్రమ ఫలించింది. 
(Behistun Inscription) ఎట్టకేలకు నీళ్ళు పడటంతో అతని ఆనందానికి అవధులు లేవు.
ఐతే ఈ కథ, సాహిత్యమున మాత్రమే కాక డిక్షనరీలలో కూడా ఎలా చోటు చేసుకున్నది? 
ప్రస్తుతం మనం కోహకాన్ ని హీరోగా తీసుకున్నాము కదా!
అట్లాగే ఒక ప్రతినాయకుడు కూడా ఇందులో ఉన్నాడు. 
అతడే “ఖుస్రూ”. ఖుస్రూ గుర్రము నెక్కి వెళ్తూ యువరాణి షిరీన్ ని చూసాడు. 
చూసి మొదటి చూపుల్లోనే ప్రేమించాడు. ఖుస్రూ కుట్రకు ప్రేమికుడు కోహికాన్ బలి అయ్యాడు. 
ప్రియుడు కోహికాన్ విషాద వార్తను విన్న షిరీన్ ఆత్మహత్య చేసుకున్నది. 
విషాదాంత కావ్యాన్ని లోకానికి ఆ జంట మిగిలింది.

*******

కొహ్కన్ అంటే “కొండను తవ్వే వాడు” అని అర్ధం. 
నిష్ఫలమైన శ్రమ, నిష్ప్రయోజనమైన పని అను భావార్ధమున ఈ పదము స్థిరపడింది. 
చేసిన శ్రమకు ప్రతిఫలం దక్కక, కొసకు ఇక్కట్ల పాలవడానికి “కొహకాన్”అనే మాట డిక్షనరీలకు చేరింది. 
మన ఇతిహాసములకు అనేక ప్రక్షిప్తములు ఉన్నవి. 
భక్తులు అమిత శ్రద్ధతో స్థానిక అంశాలను కొంచెం కొంచెం జోడిస్తూ, మూలకథకు భంగం జరగకుండా రాసారు. అదేరీతిగా కోహకాన్ గాధ ఆయా దేశాలలో కొద్ది మార్పులతో రచించబడింది.
800 ఏళ్ళ క్రితం "కోహకాన్" కథను ఇరాన్ లో పద్యసంపుటిగా రాసారు. ఇక్బాల్ మొదలైన కవులు స్వచ్ఛమైన ప్రేమభావనను అక్షరబద్ధం చేసారు. 
12వశతాబ్దములో జరిగిన కొహకాన్ కథ రచయితలను, ప్రజలనూ ఆకర్షించింది. 
2008 లో “షిరీన్” అనే సినిమా వచ్చింది. కొహకాన్ లెజెండ్ చుట్టూ తిరుగినది. 
ఇరాన్ లోని కర్మన్ షా నగరునందు జరిగింది. 
ఇరాన్ నందు పడమట ప్రాంత మండలములో ఈ సంఘటన జరిగినదని ప్రజలు భావిస్తున్నారు.
కొహకాన్ (Kohakan) అసలు పేరు “ఫర్హాద్” అని కొందరు ప్రస్తావించినారు. 
పర్షియన్ కవి ‘ఫిరదౌసీ’గ్రంధము “షానామా” (book of kings).
అతను రచించిన కథలో కొంత భిన్నంగా ఉన్నది.

*******
రెండవ కథ:

ఖుస్రూ రాజు భార్య షిరీన్ ప్రేమకథగా వివరించబడినది. 
ఫర్హాద్ తన కర్తవ్యాన్ని పూర్తిచేసాడు. మహాతటాకమును త్రవ్వాడు. 
ఖుస్రూ అతనిని మోసగించాడు. వేదనతో తన చేతిలోని గొడ్డలిని విసిరివేసాడు కొహకన్. 
ఆ గొడ్డలి కూరుకుపోయిన చోట ఒక దానిమ్మచెట్టు మొలిచింది. 
ఆ “అనార్ చెట్టు”కి కాసే పండ్లు అన్ని రకముల రోగాలను నయం చేస్తాయని ప్రజల నమ్మిక.

*******

ప్రశ్న: మూవీలుగా వచ్చిన కథ ఇది. రోమియో జూలియట్, 
లైలామజ్నూ వగైరా స్టోరీలకు మూలం ఇచ్చినది. 
నువ్వు చెప్పదలచుకున్నది అంతేనా!?

ఆన్సర్: నీటికరువును నివారణగా రాజు విధించిన డ్యూటీ నాకు బాగా నచ్చింది.
“ప్రేయసి రావే! ఊర్వశి రావే!” అంటూ దేవదాసులాగా మందుబుడ్డీ ఎట్సెట్రా లని పుచ్చుకోకుండా , 
ఇలాగ కాస్త కష్టపడి ఏదైనా సాధించి చూపిస్తే బాగుంటుంది. 
ప్రజలకూ, ప్రకృతికీ, పర్యావరణానికీ ఎంతెంతో మేలు చేసిన వారౌతారు. 
ఒకవేళ వాళ్ళ లవ్ స్టోరీ గెలిస్తే విజేతలు ఔతారు. కాదూ, 
చరిత్రలో ట్రాజెడీ కావ్యాలకు మేటరును ఇచ్చినట్లు ఔతుంది.

ప్రశ్నదారులు:- గాడిద గుడ్డు! రామాయణం లో పిడకల వేట అంటే ఇదే!
ఆన్సరుదారుడు:- ఊహూ! కాదు man! 
ఉభయతారకం అంటే ఇది అన్న మాట! 

     కోహకన్ - ఓ పర్షియన్ జానపద గాథ ;
గాథ kohikan ; link ;-  Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Tuesday, 10 June 2014 07:29
Hits: 744
- See more at:  http://www.newaavakaaya.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B0%BE/kohakan-persian-janapada-katha.html#sthash.99puLFnY.dpuf   

[ FB :- సాహితీ సేవ ]

అఖిలవనిత
Pageview chart 34528 pageviews - 829 posts, last published on Jan 18, 2016
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 64039 pageviews - 1039 posts, last published on Jan 11, 2016 - 7 followers
Create new postGo to post listView blog
తెలుగురత్నమాలిక
Pageview chart 5139 pageviews - 147 posts, last published on Nov 11, 2015

11, జనవరి 2016, సోమవారం

వివేకానంద నుడువులు, కొన్ని ఆణిముత్యాలు


12 తేదీ - వివేకానంద జయంతి;  జనవరి నెల ;  
వివేకానందుడు నుడివిన పద్యరత్నం ఇది, 
యువతకు తేజో స్ఫూర్తిగా ఉన్నది.    

“హే భగవాన్! నాకు శక్తినివ్వు, 
అని కోరాను నిన్ను; 
కష్టాల కడలినే ఈదమన్నావు ;
మేధస్సు, తేజస్సు ఇవ్వమంటేను : 
జీవితములోన – సృష్టించినావు 
పెను సమస్యల వలయాలను, 
వానిని పరిష్కరించుట నీ వంతు – 
అన్నావులే భలే! 

సంతోషాన్ని ఇమ్మంటేను – 
-     దుఃఖితులను చూపించినావు ; 
సిరిసంపదలు కావాలి – అన్నాను నేను ; 
కష్టపడడం మంచిదని - నీవు తెలిపావు :  

వరాల జల్లులను కురిపించమన్నాను ; 
నీవేమో - వెదజల్లినావు ఎన్నొ  అవకాశాలు ; 
ఒళ్ళు వంచమని చెప్పావు ; 

'శాంతి కావాలి' – అని నేను అడిగితే : 
పరులకు అందించుమోయి నీ చేయి ,
చేయి సాయాన్ని!' 
అనుచు పలికావు ; 
దేవా! నువ్వు నేను కోరిందేమీ  ఇవ్వలేదు :
కానీ, నాకు ఏది అవసరమో అది ఇచ్చావు నీవు ! "
(వివేకానందుని బోధనా వాక్కులు  :
12 తేదీ - జనవరి :-  
వివేకానంద జయంతి సందర్భముగా 'వ్యాస దళ'  )
==============================,

] "I am the thread that runs through all these pearls,"
] Thank God for giving you this world as a moral gymnasium to help your development, but never imagine you can help the world. 
] Stand upon the Atman, then only can we truly love the world. Take a very, very high stand; knowing our universal nature, we must look with perfect calmness upon all the panorama of the world. 
] Books are infinite in number and time is short. The secret of knowledge is to take what is essential. Take that and try to live up to it.
] All knowledge that the world has ever received comes from the mind; the infinite library of the universe is in our own mind.

All power is within you. You can do anything and everything. Believe in that. Do not believe that you are weak; do not believe that you are half-crazy lunatics, as most of us do nowadays. Stand up and express the divinity within you. 

( petals )

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 
12 tEdii - vivEkaanamda jayamti ; 
వివేకానంద nuDuwulu, konni ANimutyaalu :-
vivEkaanamduDu nuDiwina padyaratnam idi, 
yuwataku tEjO sphUrtigaa unadi. 
“hE BagawAn! naaku Saktiniwwu, 
ani kOraanu ninnu; kashTAla kaDalinE IdamannAwu ;
mEdhassu, tEjassu iwwammTEnu : 
jiiwitamulOna – 
sRshTimchinaawu penu samasyala  walayaalanu, 
waanini parishkarimchuTa nii wamtu – annaawulE bhalE! ; 
samtOshaanni immamTEnu – 
du@hkhitulanu chuupimchinaawu ; 
sirisampadalu kaawaali – annaanu nEnu ; 
kashTapaDaDam mamchidani niiwu annAwu :  
waraala jallulanu kuripimchamannaanu ; 
niiwEmO awakASAlanu wedajalli, 
oLLu wamchamani cheppaawu ; 
SAmti kaawaali – ani nEnu aDigitE : 
parulaku amdimchumOyi saayaanni , 
anuchu palikaawu ; dEwA! ; 
nuwwu nEnu kOrimdEmI  iwwalEdu :
kaanii, naaku Edi awasaramO adi ichchAwu : "


vivEkaanamda 
vivEkaanamduni bOdhanaa waakkulu 

*************************************,


అఖిలవనిత
Pageview chart 34354 pageviews - 826 posts, last published on Jan 11, 2016

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 63826 pageviews - 1036 posts, last published on Jan 10, 2016 - 7 followers

తెలుగురత్నమాలిక
Pageview chart 5102 pageviews - 147 posts, last published on Nov 11, 2015 


౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 

10, జనవరి 2016, ఆదివారం

బారా బలావతి

"బారాహ్/ బారా" ఈ మాట తరచూ చెవుల బడుతూనే ఉంటుంది, 
        Barag -  అర్ధం - పన్నెండు/ పండ్రెండు/ XII    
@] శాంతారామ్(SAmta Ram) దర్శకత్వంలోని సుప్రసిద్ధమైన హిందీ చిత్రం 
"దో ఆంఖే బారా హాథ్".  बारह:- दो आँखें बारह हाथ;
@] 2009 లో రాజామీనన్ రాసిన డ్రామా ఆధారంగా  
"బారాహ్ అణా" (baraah anaa)హిందీ సినిమా వచ్చింది.  
(12 Barah in Hindustani aanas (or annas), ; 2009 by Raja Menon )

గులేబకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు వగైరా సినిమాలలో 
కొన్ని పాటలు, తెలుగులో మిళాయించిన పార్శీ పదాలు వినిపించినవి.
@] ఆలీబాబా నలభై దొంగలు - 
  "లేలో దిల్ బహార్ అత్తర్! దునియా మస్తానా అత్తర్!  
         ఒక్కసారి రాసి చూస్తే 
           ఘుమ్ ఘుమ్ ఘుమ్ ; ఘుమ్ ఘుమా!............  ;  
ఎక్కువగా అత్తరు సాయిబు సంబంధిత గీతాలు ఇవి. 
@] గులేబకావళి కథ (1962 విడుదల); 
           "సలామ లేకుం సాహెబ్బు గారూ! 
                     బలే షోకుగా వచ్చారు ...... "
@)  ఏక్ బుడ్డి ఆఠణా దో బుడ్డి బారణా పధ్యమేదిలేదండి - 
"భాగ్యరేఖ" (1957) మూవీలోని పాట ఇది, 
గానం చేసిన యుగళం - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: కొసరాజు 

బారా బలావతి :- తెలుగు నుడిలో వచ్చిన నానుడి ఇది.
హిందీ, ఉర్దూ పదాలు ముచ్చటగా తెలుగులోకి చేరినవి. 
అష్టాచమ్మా, పాంచ్ పటాకా, 
పండుగల పుణ్యమా - అని - ధన్ తేరస్, రాఖీ మున్నగునవి.  

********************************,


దేశీ భాషలలో చోటు చేసుకున్న అందమైన మాట "బారా బలావతి ". 
19 వ శతాబ్దం దాకా ఈ పదం, నానుడి వలె - సంఘంలో వాడుకలో ఉన్నది. 
బారా బలావతి - అంటే ఏమిటి?
మన గ్రామాలలో గత రెండు దశాబ్దాల క్రితం వరకు - 
గ్రామ పంచాయతీ ల నిర్వహణలో స్వయం పరిపాలనతో, సమృద్ధంగా ఉండేవి. 
చిన్న పరిధికి అవసరమైన సిబ్బంది ఉండే వాళ్ళు. 
అందు నిమిత్తం, ఏర్పడిన సిబ్బంది, పల్లెటూళ్ళలోని ప్రజల సేవకు వినియోగపడేవి. 
పరిమిత అవసరములను తీరేవి. 
ఈ సందర్భంగా ఏర్పడిన సేవక, పాలన, కేటగిరీ - 
ఇంచుమించు 12 మంది ఉండే వాళ్ళు. 
బారా + బల = బారా బలావతి -
బారా = 12 ; పన్నెండు మంది బలగం ఉన్న 
చిన్న స్వయ సమృద్ధి కలిగిన పల్లెలు - అన్న మాట.  అవేమిటో చూద్దాము.

1. కరణం 2. (మునసబు); 
3. రెడ్డి :- చిన్న తాగాయిదాలను, తీర్పులు చేసే వాడు; 
4. కట్టుబడి; 5. శెట్టి/ సరాఫు; 5. కంసాలి; 
6. వడ్రంగి; 7. కుమ్మరి; 8. చాకలి; 9. మంగలి; 
10. తోటీ = చిమ్మి, శుభ్రం చేసే వాడు; 
11. కట్టుబడి = మునసబుకు సహాయకుడు. 
12. తలారి = గ్రామ భటుడు;
ఈ విధంగా పండ్రెండు మంది స్టాఫ్ కలిగి ఉండిన కూటమి పల్లెటూరు.
"బారా బలావతి " లోకోక్తి విశేషాలు ఇవి. 

********************************,

@) 12 గుణింతాలు హిందీలిపిలో ఉన్నవి (बारहखड़ी).
@) 12 ఇంచెస్ చేయి యొక్క సాధారణ కొలత - అని భావిస్తారు.
@) 'బారు చెయ్యి ' = దానగుణం కలిగిన మనిషి;
@) "చారణా పనికి బారణా ఖర్చు";
@) 'పావలా ప్రజలకు అందితే బారణా నాయకుల జేబుల్లోకి వెళ్లిందని చెప్పుట ;  '
@)    అణా = 6 పైసలు; 
@) చార్ అణాలు - పావలా, 25పైసలు; బారణా = 75 నయాపైసలు, 
@) 16 అణాలు - 96 దమ్మిడీలు - రూపాయి సమానం గా వ్యవాహారంలో ఉండేవి.
@) బారెడు దూరం = 12 క్రోసులు దూరం, = ఎక్కువ దూరం;  
@) మూరలు,  కొలుచుట ; 

********, 
బారెడు జుట్టు (12"); కాళ్ళు బారచాచుకుని కూర్చుము, 
తలుపులు  బార్లా తెరుచుకుని కూర్చుని; 
బారులు (క్యూ ) తీరిన ' 
ఇట్లాంటి మాటలు నిత్య వ్యవహారంలో ఉన్నవి.

================================,

बारह:- दो आँखें बारह हाथ ;
12 #Barah in Hindustani aanas (or annas), ; 2009 by Raja Menon ;# 
/ ii maaTa tarachuu chewula baDutUnE umTumdi, ardham pannemDu.
pamDremDu = # XII # 
[SAmtaa raamm darSakatwamlOni prsiddhamaina himdii chitram "dO 
aamkhE bArA haath". 2009 lO raajaamiinan raasina DrAmaa 
aadhaaramgaa  
"baaraah aNA" (#baraah anaa#)
himdii sinimaa wachchimdi. ]
గులేబకావళి కథ (1962 wiDudala); 
"salAma lEkum saahebbu gaaruu! 
balE shOkugaa wachchaaru ...... "

] ఆలీబాబా నలభై దొంగలు 
baaraa balaawati :- telugu naanuDilO wachchina naanuDi idi.
himdii, urduu padaalu muchchaTagaa telugulOki chErinawi. 
ashTAchammaa, paamch paTAkaa, 
pamDugala puNyamaa - ani - dhan tEras, raaKI munnagunawi. 
gulEbakaawaLi katha, aaliibaabaa nalabhai domgalu wagairaa 
sinimaalalO konni paaTalu, telugulO miLAyimchina paarSI padaalu 
winipimchinawi.
"lElO dil bahaar attar! duniyA mastaanaa attar!  
okkasaari raasi chuustE Gum Gum Gum Gum GumA!............  ; 
ekkuwagaa attaru saayibu sambamdhita giitaalu iwi. 
dESI bhaashalalO chOTu chEsukunna amdamaina maaTa 
"బారా బలావతి ". 

19 wa Sataabdam daakaa ii padam, naanuDi wale - samghamlO 
         waaDukalO unnadi. బారా బలావతి - amTE EmiTi?
mana graamaalalO gata remDu daSAbdaala kritam waraku - graama 
pamchaayatii la nirwahaNalO swayam paripaalanatO, samRddhamgaa 
umDEwi. 
chinna paridhiki awasaramaina sibbamdi umDE wALLu. amdu nimittam, 
ErpaDina sibbamdi, palleTULLalOni prajala sEwaku winiyOgapaDEwi. 
parimita awasaramulanu tiirEwi. ii samdarbhamgaa ErpaDina sEwaka, 
paalana, kETagirii - imchumimchu 
12 mamdi umDE wALLu. ka
baaraa + bala = baaraa balaawati -
baaraa = 12 ; pannemDu mamdi balagam unna -
chinna swayam samRddhi 
kaligina pallelu - anna maaTa.  awEmiTO chuuddaamu.
1. karaNam 2. (munasabu); 
3. reDDi :- chinna taagaayidaalanu, tiirpulu chEsE waaDu; 
4. kaTTubaDi; 5. SeTTi/ saraaphu; 
5. kamsaali;  6. waDramgi; 
7. kummari; 8. chaakali; 9. mamgali; 
10. tOTii = chimmi, Subhram chEsE waaDu; 
11. kaTTubaDi = munasabuku sahaayakuDu. \
12. talaari = graama bhaTuDu;

ii widhamgaa pamDremDu mamdi sTAph kaligi umDina kuuTami 
palleTUru."baaraa balaawati " lOkOkti wiSEshaalu iwi.  


********************************,
Pageview chart 34345 pageviews - 825 posts, last published on Nov 30, 2015
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 63800 pageviews - 1035 posts, last published on Nov 30, 2015 - 7 followers
Create new postGo to post listView blog
తెలుగురత్నమాలిక
Pageview chart 5100 pageviews - 147 posts, last published on Nov 11, 2015 
&
కోణమానిని తెలుగు ప్రపంచం : ; 58420 
Pageview chart 56585 pageviews - 1012 posts, last published on Feb 19, 2015 - 6 followers 
అఖిలవనిత
Pageview chart 30248 pageviews - 776 posts, last published on Feb 19, 2015 
Posted by Anil Piduri at 2/20/2015 10:44:00 [AM]    
Labels: చిత్ర లేఖనము, తెలుసా ?, ప్రాచీన రత్న మాల, వ్యాసములు
0 comments:

**********************************************************, 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...