ఎటు చూసినా, పుష్కరముల సంబరములు,
గోదావరిలో స్నానం చేసిన రోజునే కృష్ణానదిలో కూడా చేయవలెను -
ఈ మంచి సంప్రదాయాన్ని చాలామంది పాటిస్తున్నారు.
ఈ విశ్వాసాన్ని పాటించి, క్రితం పుష్కరములు - అంటే
క్రిష్ణపుష్కరములప్పుడుక్రిష్ణానదిలో పవిత్రస్నానాలు చేసాము,
వెంటనే విజయవాడ నుండి మేము రాజమండ్రికి వెళ్ళాము.
రాజమహేంద్రి వద్ద - గోదావరీ ఝరిని స్నానాలు చేసాము, భక్తిపరవశులమైనాము.
*****************************************,
ఒకే పరుగున కొన్ని పుణ్యక్షేత్రములను దర్శించుకోవాలనే ఆచారం, హుషారును కలిగిస్తుంది.
ఈ కోవలోనివే కేరళలోని ముచ్చటగా నెలకొన్న మూడు శైవ ఆలయాలు.
1] వైకోం ; 2] కడతుర్తి ; 3] ఎట్టుమన్నార్.
ఖరుడు అనే రాక్షసుడు చిదంబరం లో ఉన్న 'మాల్యవంతుని' వద్దకు వెళ్ళాడు.
మాల్యవాన్ వద్ద విద్యలు నేర్చుకున్నాడు.
అనంతరం ఖరాసురుడు తపస్సు చేసి, మూడు శివలింగములను వరములుగా పొందాడు.
( రామాయణము లో ఖరుడు ) హిమాలయాలలోని తన రాజ్యానికి పయనమైనాడు ఆ దానవుడు.
రెండు చేతులలో రెండు లింగాలను, మెడలో ఒక లింగమును పెట్టుకున్నా డు.
గృహోన్ముఖుడు ఐన ఖరుడు మార్గాయాసముతో త్రిలింగములను
భూమిపై ఉంచి, కునుకు తీసాడు. మేలుకునిన తర్వాత
ఆ మూడు సదాశివ లింగములను తీయబోగా, అవి ఎంతకీ ఊడి రాలేదు.
శివుని ఆజ్ఞ - అని వానిని ఆ సీమలలోనే ప్రతిష్ట చేసి పూజించసాగాడు ఖరుడు.
=========
ఆ త్రిలింగాలు కేరళలో పుణ్యక్షేత్రములుగా వెలిసినవి.
అవి - 1] వైకోం ; 2] కడతుర్తి ; 3] ఎట్టుమన్నార్.
=========
ఖరుని గళమున పట్టుకున్న ఈశుని లింగము - "కడతురుతి" ;
దానవుని ఎడమ చేతిలోని లింగము - "ఎట్టుమనూర్" ;
కుడి చేత లింగము - "వైకోమ్" కోవెలలు వెలిసినవి.
"వైకోమ్ మహదేవ ఆలయ కళ" , పేరెన్నిక కలిగినది.
కేరళలో పెద్ద గుడి, 8 ఎకరములలో ఉన్న గుడి వైకోమ్ కోవెల ఉన్నది.
=========
కడల్ తురుత్ = అనగా "సముద్రము నుండి వెలువడినది"
అని అర్ధం.
(Kadal thuruth , meaning near to the beach)
అరేబియా కడలి నుండి ఉబికి వచ్చిన నేల - అని భావం.
పరశురాముడు, వ్యాఘ్రపాద మహర్షి - ఈ సీమ వెలయడానికి కారణము ఐనారు.
కడతురుత్తి స్థలగాథలు ఈ ఇరువురి మునులతో ముడిపడినవి.
ఈ మూడు కోవెలలను ఒకే పర్యాయాన దర్శించుకొనుట పుణ్యప్రదమని - భక్తుల విశ్వాసం.
అందువలన భక్తులు వీలైనంతవరకు ఒక్క రోజే ఈ త్రి దేవాలయాలను దర్శించు ప్రయత్నాలు చేస్తారు.
********************************************,
eTu chuusinaa, pushkaramula sambaramulu,
gOdaawarilO snaanam chEsina rOjunE
kRshNA nadilO kUDA chEyawalenu -
I mamchi sampradaayaanni chaalaamamdi pATistunnaaru.
ii wiSwaasaanni pATimchi, kritam pushkaramulu - amTE
krishNapushkaramulappuDu mEmu kUDA krishNAnadilO
pawitrasnaanaalu chEsaamu, wemTanE wijayawaaaea numdi
mEmu raajamamDriki weLLAmu.
raajamahEmdri wadda - gOdaawarii jharini snaanaalu chEsaamu,
bhaktiparawaSulamainaamu.
okE paruguna konni puNyakshEtramulanu darSimchukOwaalanE aachaaram,
hushaarunu kaligistumdi. ii kOwalOniwE kEraLalOni
muchchaTagaa nelakonna muuDu Saiwa aalayaalu.
******************
1] waikOm ; 2] kaDaturti ; 3] eTTumannAr.
kharuDu anE rAkshasuDu tapassu chEsi,
mUDu Siwalimgamulanu waramulugaa
pomdaaDu. remDu chEtulalO remDu limgaalanu,
meDalO oka limgamunu peTTukunnaa Du.
maargaayaasamutO waanini aayaa siimalamdu umchaaDu.
aa trilimgaalu kEaLalO puNyakshEtramulugaa welisinawi.
awi - 1] waikOm ; 2] kaDaturti ; 3] eTTumannAr.
kharuni gaLamuna paTTukunna ISuni limgamu - "kaDaturuti" ;
daanawuni eDama chEtilOni limgamu - "eTTumanUr" ;
kuDi chEta limgamu - "waikOmm mahadEwa aalaya kaLa"
pErennika kaliginadi.
kEraLalO pedda guDi, 8 ekaramulalO unna guDi waikOmm kOwela.
ii muuDu kOwelalanu okE paryaayaana darSimchukonuTa
puNyapradamani - bhaktula wiSwAsam.
amduwalana bhaktulu wiilainamtawaraku okka rOjE tri dEwaalayaalanu
darSimchu prayatnaalu chEstaaru.
అఖిలవనిత
Pageview chart 32125 pageviews - 790 posts, last published on Jul 23, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 59946 pageviews - 1019 posts, last published on Jun 29, 2015 - 7 followers
Telugu Ratna Malika
Pageview chart 4501 pageviews - 127 posts, last published on Jun 22, 2015