25, అక్టోబర్ 2008, శనివారం

चदुवु

1)చదువరి ,పాఠకుడు , చదువు ,చదువుట ,చదివిన చదువులు ,,, చదువరి ,
2) 'పెళ్ళిలో కానుకలు చదివించుట ' ,చదివింపులు ,
3) విద్య , విద్యార్ధి ,
విదేశీయ ,విదేశీ చదువులు
4) ఎడ్యుకేషన్ ,
5) అధ్యయనము ,అధ్యాపకులు ,
శాస్త్ర అధ్యయనము ,
6) గ్రంధ పారాయణము ," సుందరకాండ పారాయణము '
...........................
7)కంఠో పాఠము చేయుట ,రుక్కు
పట్టుట , పాఠమును అప్ప చెప్పుట ,కంఠస్థము చేయుట ,
8) ముక్కున పట్టుట = అప్పటికప్పుడు , కొంచెముగా జ్ఞా పకము ఉంచుకు నే పధ్ధతిలో అప్ప చెప్పుట ,
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>..

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...