31, అక్టోబర్ 2008, శుక్రవారం
సప్త స్వరములు
,,,,,,,,,,,,,,
"శ్రుతిభ్యః స్యుః స్వరాః :::
షడ్జర్షః భగాంధార, మధ్యమాః :::
పంచమో ధైవత శ్చాధ ,:::
నిషాద ఇతి సప్తతే।"
////////////////////////////////////////////
మన సంగీతమున కు "ద్వా వింశతి శ్రుతులు " మూలాధారములు.
ఈ శ్రుతులు ప్రాతి పదికగా సప్త స్వరములు ఏర్పడినవి.
" "షద్జము,ఋషభము,గాంధారము,మధ్యమము,
పంచమము, ధైవతము ,నిషాదము "లు.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
వీనిలో "షద్జ,పంచమము "లు స్థిర స్వరములు,
మిగిలిన ఐదు స్వరములలో ప్రతి స్వరమునకు "ప్రకృతి,వికృతి "లు కలవు.
ప్రకృతి స్వరములు 'శుద్ధ స్వరములు '.
వికృతి స్వరములు 'తీవ్ర స్వరములు .
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సిరా ,'గొలుసు కట్టు నవల', యాక్టర్లు
2)సంచీ ,సంచిక ,సంపుటి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
:::::::::::::::::::::::::::::
1) కలము ,పెన్ను ,పేనా, ఘంటము ,బాల్ పెన్ను ,ఫౌన్ టెన్ పెన్ను ,రీఫిల్ పెన్ను ,పెన్సిల్ ,స్కెచ్ పెన్నులు ,ఇంక్ పెన్ను ,
2) పాళీ ,రీఫిళ్ళు ,రీఫిల్సు ,
పెన్ను కాపు :::
1)సిరా ,ఇంకు
2)కజ్జలము,'గోల '
:::":::" కజ్జల ధ్వజము "=మసియే జెండాగా కలది,అనగా 'దీపమి '.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పత్రికా పారిభాష్యములు ::::::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)పత్రికలు ,పత్రికా రచనములు ,పత్రికా కథనములు ,
2) ముద్రిత నవల , "సశేషము " ,మిగతాది వచ్చే వారము చదవండి .'
3) ధారా వాహిక , ధారా వాహిక నవల ,'గొలుసు కట్టు నవల ,::: నవలీకరణ ,(;;''సినీ కరణ '')
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)నాటకము ,నాటిక ,రేడియో నాటకము , రూపకము ,
2) సినిమా ,రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రము ,
3) ప్రహసనము ,యక్ష గానము మున్నగునవి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నాటకము ::::::
,,,,,,,,,,
...........
1)నాటకములోని పాత్రలు ,
::::::
ధారులు ,యాక్టర్లు ,నటులు ,నటీ నటూలు ,,,::: నటి ,నటుడు ,ఆర్టిస్టు/లు ,డబ్బింగ్ ఆర్టిస్టులు , హీరో ,హీరోయిన్ ,హీరో హీరోయిన్లు ,ఫైటింగ్ మాస్టర్లు ,దూప్ ,
" అతను ,యుధ్ధ సన్నివేశాలలో ,హీరోకు "డూపు "గా వేస్తున్నాడు."
'విదూషకుడు ' ,కామెడీ యాక్టరు ,సైడ్ హీరో ,సైడ్ హీరోయిన్ ,కారెకృఅర్ యాక్టర్లు,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అతిథి నటుడు/లు,,,../నటి,:::
గెస్ట్ యాక్టర్ ,చైల్డ్ ఆర్టిస్టు ,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) "మట్టిలో మాణిక్యము "చిత్రములో భానుమతి యాక్షను చించేసింది."(="చాలా బాగున్నది,మార్వలస్!" ).
2)వాని నటన పేలవముగా ఉన్నది."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నాటక పరిభాష :::
,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,
1) స్వగతము =తనలో తాను అనుకొనుట ,ఆ సీనులో ,తక్కిన యాక్టర్లకు ,ఆతని 'స్వగత సంభాషణలు ' విన పడవన్న మాట!
2) ప్రకాశముగా=స్వగతమై పోయిన తర్వాత తక్కిన వారితో ,మామూలుగా మాట్లాడుట ,::: సధారణంగా ,ఈ రెండు పదములూ "బ్రాకెట్ట్సులో + (,,,,,,,,,) రాసి ఉంచుతారు.
3) కోరస్ ::: అందరూ కలిసి ,పాడుట .:::ముక్త కంటము "తో ,ఏక గొంతుకతో ,,,
4)సూత్ర ధారుడు ,సూత్ర ధారులు,
5)తెర వెనుక , ::: వేదిక పైన ,"ఈ వేదికను అలంకరించిన వారు...." ,స్టేజీ ,రంగ స్థలము ,
6)సభా సదులు ,సదస్యులు ,ఆహూతులు ,ప్రేక్షకులు ,"ప్రేక్షక మహాశయులకు నమస్కారములు ."
7) (::: సాహితీ ప్రాంగణము ,కొలువు,ఆస్థానము,రాజాస్థానము , నిండు పేరోలగము ,రాజ సన్నిధి :::)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"సాహితీ సమరాంగణ సార్వ భౌముడు "=శ్రీ కృష్ణ దేవ రాయలకు గల బిరుదు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మాతువు,ధాతువు
,,,,,,,,,,,,,,,,,,,,
" వాఙ్మాతు రుచ్యతే గేయం ::: ధాతు రిత్యభి ధీయతే :::
వాచం గేయం చ కురుతేయః ,స "వాగ్గేయ కారకః /"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తాత్పర్యము::: గేయంలోని మాటల కూర్పుయే 'వాక్కు '.,
దీనినే "మాతువు " అని పిలుస్తారు.
అలాగే , సంగీతపు కూర్పు "యే ధాతువు "
మాతు ,ధాతువులను రెండింటినీ సమర్ధతతో రచించ గలిగిన వాడే "వాగ్గేయ కారుడు ".
అన్నమచార్యుడు ,రామ దాసు ,క్షేత్రయ్య మున్నగు వారు "వాగ్గేయరులు "గా యశో ధనులైనారు,భక్తి సామ్రాజ్యము అట్టి వారిచే ధన్యత నొందినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కల్పితము, కల్పనలు
పలుకులు :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) అక్షరములు ,వర్ణములు ,లిపి ,
2) వర్ణ సంజ్ఞలు >>> మాతృకలు ,వ్రాలు :ఉదా// "ఈ ఉత్తరమునకు వెంటనే బదులివ్వండి। ,ఇట్లు ,... రుక్మిణి వ్రాలు " :::
మాతువూ , ధాతువూ (చూడుము ::: ప్రాచీన రత్న మాల ,అక్టోబర్ ,31 )>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
1)గ్రంధ రచన ,కృతి ,కావ్యము ,కబ్బము ,పుస్తకము=పొత్తము)
2) మాతృక ,మూలము , మూల ప్రతి , మూల గ్రంధము ,
మూలమునకు అనుకరణము ,మూలానువాదము ,ట్రాన్స్ లేషన్ ,వ్రాత ప్రతి,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కార్బన్ కాపీ ,మక్కికి మక్కీ దించుట ",తు చ తప్పకుండా (=తు.చ./ )::: ఉన్నది ఉన్నట్లుగా రాసి పెట్టుట ,ముక్కస్య ముక్కానువాదము ,4)అనువదించుట ,అనుకరించుట ,5)స్వ కపోల కల్పితము, కల్పనలు,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)కల్పనలు ,వర్ణనలు ,:::
(:::)ఉదా//"ఈ నవలలోని సన్నివేశాలు కేవలం కల్పితములు ,
అనుకోకుండా ఏవైనా మీకు తెలిసినవే అనిపిస్తే ,అవి కేవలము యాదృచ్ఛికములే!"
2)సాదృశ్యములు ,పోలి ఉండుట,
3)యదార్ధ గాధలు ,వాస్తవ గాధలు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
30, అక్టోబర్ 2008, గురువారం
గ్రంథములు
,,,,,,,,,,,,(గ్రంథములు ) :::
1)ఉద్గ్రంధములు,వ్యాకరణములు ,షోడస కళా సంబంధములైన రచనలు ,
"ఆద్యంతము ఆ పద్య కావ్యము రస రమ్యముగా ఉన్నది."
2) కావ్యములు ,శృంగార కావ్యము ,
లక్షణ గ్రంధములు ,శాస్త్ర గ్రంధములు ,సిద్ధాంత గ్రంధములు ,
వేదాంత,ఉపవిషత్ , గ్రంధములు మున్నగునవి.
(:::) భక్తి కావ్యములు ,కీర్తనలు ,స్తుతులు మొదలైనవి.
గేయ కవితలు ,జాన పద ములు ,పల్లె పాటలు , ఇతిహాసములు ,పౌరాణికములు,
ఉద్గ్రంధములు ,గ్రంధములు
3) ఆధునిక రచనలు ,పద్యములు,గద్యములు ,
గ్రాంధికము ,వ్యావ హారికము ,వాడుక భాష ,ప్రాంతీయ భాషలు ,
4) ప్రాంతీయ నుడి కారము = "యాస "
("అతని మాటలు కాస్త ' యాస 'గా ఉన్నవి."
5)రచన ,రచనలు ,:::
కవిత్వము,భావ కవిత్వము ,అభ్యుదయ కవిత్వము ,బూతు కవిత్వము
రచయిత ,రచయిత్రి ,
కవి ,భావ కవి ,విప్లవ కవి
6) ఆధునిక కవి ,అభ్యుదయ కవి ,
(////) నాటకము ::: నాటక రచయిత ,
7)సినిమా ::: గేయ రచయిత , సినీ కవి ,సంభాషణల రచయిత
( సినీమా) :::' మాటలు,పాటల రచయిత '.
8)పత్రికలు ::: విలేఖరి,జర్నలిస్టు, రీడర్ ,క్రిటిక్, విమర్శకుడు ,
గ్రంధ సమీక్ష,పుస్తక సమీక్షలు::: సమీక్షకుడు ,
9) సినిమా ప్రి వ్యూ రచన ,
10)అవతార శీర్షిక , అవతారిక ,వ్యాసములు,శీర్షికలు,ప్రకటనలు ,
వార్తలు ,న్యూస్,
సంపాదకీయములు ,ముందు మాట ,మున్నుడి ,నవల ,నవలలు ,నవలా రచయిత ,.../రచయిత్రి ,
కథలు,కథానిక ,నాటిక ,నాటకము ,విమర్శ ,
కథా కథనము , నవలీకరించుట :::
అనువాదములు ,భాషాంతరీకరణముల్ ,ట్రాన్స్లేటర్సు ,
సినిమా ::: డబ్బింగులు ,డబ్బింగ్ రచయితలు ,
11) ప్రసంగములు ,రాజకీయోపన్యాసములు ,ఉపన్యాసము,
స్పీచ్ ఇచ్చుట ,లెక్చర్ దంచుట ,
12) హాస్య రచనలు,(వికట కవి) జోక్సు ,కార్టూన్లు ,
కెరటముల కను బొమ్మలు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" రంగ త్తరంగ భ్రూ భంగైః ,తర్జయంతీమి వావగాః :::
స దదర్శ పురో "గంగా" సప్త సాగర వల్లభాం।"
(కావ్య మీమాంస ',
రచయిత>>>రాజ శేఖరుడు)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గంగనది లోని అలలు చంచలములు।
ఆ తరంగములు కదలాడే కనుబొమ్మల వలె ఉన్నవి.
ఆమె ,తన చంచల తరంగ భ్రూ భంగములతో ,
తక్కిన నదులను తిరస్కరిస్తూన్నది.
సప్త సాగరములకు ప్రియమైన (=వల్లభ,వాల్లభ్యము)
ఆ గంగా నది ని ఆ రాజు దర్శించెను.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని ) ::: ,,,,,,,,,,,,,,, " తేటలుగా జిగి ముత్యపు : పేటలుగా,పంచదార వూటలుగా,పూ : తోటలుగా, రా చిలుకల : ...
-
"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ." ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...