30, సెప్టెంబర్ 2008, మంగళవారం


శ్రీ శారదాంబ ,నవ రాత్రులలో అలంకారములు

"శ్రీ శారదాంబ " కు నవ రాత్రుల వేడుక ల సందర్భముగా అలంకారములు
౧. మహాభిషేకము,అష్టాంగ సేవలు ,"జగత్ ప్రసూతికా అలంకారము"
౨. " బ్రాహ్మీ అలంకారము", కలశ స్థాపన ,సహస్ర మోదక గణపతి హోమము .,
౩. " మహేశ్వరీ " అలంకారము
౪. " కు మారీ "అలంకారము , ౫. వైష్ణవీ అలంకారము ,
౬. "ఇంద్రాణి "అలంకారము ౭. "గజ లక్ష్మీ" అలంకారము
౮. శ్రీ సరస్వతీ అలంకారము ౯. దుర్గాష్టమి రోజున "దుర్గాలంకారము"
౧౦." శ్రీ రాజ రాజేశ్వరి " అలంకారము
విజయ దశమి రోజున "శ్రీ శారదాంబ " కామ దేను అలంకారము తో సాక్షాత్కరించును .
........................................................................................................................


పన్నీటి జల్లులు

౧. బేలూరు సుప్రసిద్ధ దేవాలయము . ౭౦౦ రకాల ఏనుగుల బొమ్మలు ఉన్నాయి.
౨. ఇచ్చట ఏడు వందల రకములుగా ,గజ రాజులను చెక్కిన అద్భుత శిల్పి పేరు " జక్కన".
౩. జక్కనాచార్యుని సృ ష్టి ఐన బేలూరు ,చెన్న కేశ వుని గుడి. ఇది, " భూతల వైకుం ఠము" గా ప్రసిద్ది కెక్కినది.
౪. చెన్న కేసవుని ముక్కున వజ్రపు ముక్కెర కలిగి, జగన్మోహినీ అవతారము వోలె గోచరించు చున్నది.
౫. హలే బీడు .... హ ళే బీడు ,కర్నాటక రాష్ట్రము లోని పుణ్య క్షేత్రము. ఇచ్చట "హొయసలే శ్వర స్వామి "కొలువు చేసి ఉన్నారు
౬. హొయసలేశ్వర స్వామి కోవెల నిర్మించిన శిల్పి ,"డక్కనాచార్యుడు".
౭. జక్కన కుమారుడే " డక్కనాచార్యుడు".
౮. ఇచట వినాయకుడు ,"నృత్య గణ పతి" గా సాక్షా త్కరించును.


29, సెప్టెంబర్ 2008, సోమవారం

అక్షరములకు అర్చన

అక్షరము,భావ శిశువులకు

తల్లి ఒడి వంటిది

అందుకే నేను

అక్షరములను ప్రేమిస్తాను

నా రచనల పట్టిక ...2

లిపి కోవెల - Baala, Jul 10 2008 2:06AM
ఆకులు పూవులు - Baala, Jul 10 2008 1:47AM
ఏలనే మనసా! - Kovela, Jul 10 2008 1:09AM
నీ కైదండ ఉండ - Gusagusalu, Jul 9 2008 10:43PM
నాదానుభవము - Kovela, Jul 9 2008 4:46PM
చదువు ముందు - Baala, Jul 9 2008 7:32AM
నెమలీక - Baala, Jul 9 2008 7:07AM
మొగలి రేకులు - Baala, Jul 8 2008 7:10PM
తొందరచేయొద్ద - Baala, Jul 5 2008 10:50PM
జేజేలు - Baala, Jul 4 2008 9:35AM
అమ్మ మెచ్చుక - Baala, Jul 3 2008 8:26AM
అమ్మ మెప్పు - Baala, Jun 30 2008 7:40AM

నా రచనల పట్టిక ...2

కాఫి భూజంబు - Pramukhula Haas, Jul 18 2008 2:54AM
తాళపత్రాలు - Telusaa!, Jul 17 2008 9:29PM
గోరింట - Baala, Jul 17 2008 4:13AM
క్రమశిక్షణ - Baala, Jul 16 2008 6:43AM
సినిమా ట్రిక - Chitra Varta, Jul 16 2008 6:21AM
వ్రతఫలము దక్ - Telusaa!, Jul 16 2008 5:53AM
హుందాగా - Pramukhula Haas, Jul 16 2008 5:07AM
అంతేమరి! - Selayeru, Jul 16 2008 4:38AM
ఎందాకా వచ్చా - Pramukhula Haas, Jul 16 2008 4:26AM
చంద్ర మోహినీ - Gusagusalu, Jul 13 2008 9:33PM
సురుచిరము - Kovela, Jul 13 2008 9:09PM
దిగిరావోయి జ - Baala, Jul 13 2008 8:49PM
ఇంగితము - Pramukhula Haas, Jul 13 2008 8:26PM
మనసే కోవెల - Kovela, Jul 12 2008 11:00PM
మీ ఉడత చిన్న - Pramukhula Haas, Jul 12 2008 10:44PM
బుంగ మూతి - Baala, Jul 12 2008 10:21PM
వెలుగుల నవ్వ - Baala, Jul 12 2008 9:23PM
బాపు - Baala, Jul 10 2008 7:35PM
ఇది ఏమి వింత - Baala, Jul 10 2008 2:29AM
అచ్చట, ముచ్చ - Baala, Jul 10 2008 2:15AM

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...