tag:blogger.com,1999:blog-2860960263231563358.post4578064357532612536..comments2023-09-25T09:19:11.455-07:00Comments on కోణమానిని తెలుగు ప్రపంచం: టక్కు టిక్కు చమకుల బండిAnil Pidurihttp://www.blogger.com/profile/04744654077661853018noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2860960263231563358.post-82929643402991325942011-03-16T07:15:16.150-07:002011-03-16T07:15:16.150-07:00రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారూ
మీరు చెప్పింది నిజమ...రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారూ
మీరు చెప్పింది నిజమే!
నా స్వంత ఊహతో, హిందీ సినిమాను
ఇందులో అనవసరంగా అనుసంధించాను.
నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం.
దీనిని ఆరుద్ర గురించి రాసిన essayలో రాయడానికి వీలు కాక ఇక్కడ వేసిన త్యరపాటు పొర దనం,
ప్రతి అంశాన్నీ శ్రద్ధగా చదివి,
పాఠకులు ఉండటం, ముదావహం,
బ్లాగు రచయితలకు ఇది ఒక వరం లాంటిది, రచనలను మరింత బాగా మెరుగులు దిద్దే వీలు కలిగించేస్తుంది.
మీకు ధన్యవాదాలు,
ఆర్టికల్ ని సరి దిద్దే ప్రయత్నం చేస్తాను.kadanbarihttp://konamanini.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2860960263231563358.post-2386517159140008392011-03-14T04:04:57.319-07:002011-03-14T04:04:57.319-07:00అయ్యా/అమ్మా,
మీరు పేర్కొన్నట్లు ఆయన పేరు జమ్మల మడు...అయ్యా/అమ్మా,
మీరు పేర్కొన్నట్లు ఆయన పేరు జమ్మల మడుగు మాధవ రామ శర్మ కాదు జమ్మలమడక మాధవ రామశర్మ.ఆయన పనిచేసింది ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో.ప్రేమలేఖలు(రాజ్ కపూర్ సినిమా వచ్చినప్పటికి ఆచార్యనాగార్జున విశ్వవిద్యాలయం లేదు.1976లో స్థాపించారు.Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.com