9, మార్చి 2011, బుధవారం

Jungle Book - కిష్కింధ కాండ స్థావరాలు


జంగిల్ బుక్ - అనే యానిమేటెడ్ సినిమా విశ్వ విఖ్యాతమైనది.
రూడ్యార్ద్ కిప్లింగ్ బాల బాలికల కొరకు రాసిన నవల .
1969 లో అమెరికాలో విడుదలైన వాల్ట్ డిస్నీ సినిమా,
చిత్ర నిర్మాణంలో సాంకేతిక విలువలలోనూ,
మానవీయ విలువల చిత్రీకరణలోనూ,
కలెక్షన్లలోనూ అనేక సంచలన విజయాలను నమోదు చేసినది.
మధ్య ప్రదేశ్ లో ఈ కథ జరిగినట్లుగా
Rudyard Kipling కథను రూపొందించాడు.
ఈ సినిమాలో ఒక చిన్న తమాషా ఉన్నది.
లూయీస్ రాజ్యంలో మౌగ్లీ తికమకలను
(King Louie (Louis Prima) the orangutan)
వూల్ఫ్ గంగ్ రైథర్ మాన్ దర్శకత్వం వహించాడు .
ఇతను Woolie Reithermanగా పేరు గాంచాడు
(Wolfgang Reitherman (born - June 26, 1909 – May 22, 1985 )లూయీ వానర రాజు,
ఒరాంగుటాన్ జాతికి చెందిన కోతిగా - మూవీలో చిత్రీకరించారు.
ఐతే ఈ orangutans మన India లోనివి కావు.
అందువలననే మూల కథలో అగుపడని
ఈ కల్పన వాల్ట్ డిస్నీలో ప్రత్యక్షమౌతుంది
Singe qui voit, singe qui fait / Monkey see, monkey do ఇత్యాది
పద సముదాయాలు, జాతీయాలుగా,
తర్వాత క్రమంగా, టెలివిజన్ సీరియల్సుగా నిర్మించబడి,
ప్రేక్షకుల ఆదరణను పొందాయి.వానర మూకలకు స్థావరములూ,శిథిలావస్థలో ఉన్న కోవెల (Temple, Forts) ,అవి తిరుగాడే చోట్లు, వాటి సామ్రాజ్యాల రూపకల్పనకు రాజస్థాన్ లోని హవేలీలు, కోటలు, పరిసరాలూ,(Chittaurgarh, the Indian Masada) స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొంటారు.
[18 వ శతాబ్దంలో షెకాజీ పరిపాలనలో భవనాల గోడలపై అద్భుత మైన పెయింటింగ్సులను వేసారు. కుడ్య కళను కలిమిగా కలిగి ఉన్నసౌందర్య భరితమైన ఆ భవనములు "షెకావతీ హవేలీలు " గా ఖ్యాతి పొందాయి]

(Link) ;;;;;;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...