tag:blogger.com,1999:blog-2860960263231563358.post8434238974197217774..comments2023-09-25T09:19:11.455-07:00Comments on <center>కోణమానిని తెలుగు ప్రపంచం</center>: వీణ చిట్టి బాబు శిష్యరికం పొందిన భాగ్య శాలినిAnil Pidurihttp://www.blogger.com/profile/04744654077661853018noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2860960263231563358.post-87853368606896095162010-04-08T08:53:16.533-07:002010-04-08T08:53:16.533-07:00మన దేశంలో లలిత కళలకై , నిర్విరామ కృషిని చేసిన మహాన...మన దేశంలో లలిత కళలకై , నిర్విరామ కృషిని చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు.<br />ప్రతిఫలాపేక్ష ఏమీ లేకుండా యుగాల నుండీ జరుగుతూన్న ఈ నిష్కల్మష పరిశ్రమ ఫలితంగానే సంగీత , సాహిత్య, శిల్ప కళాదులు అత్యున్నత ప్రమాణాలతో తీర్చి దిద్దబడి, నేటికీ అవి ఒరవడిగా నిలుస్తున్నాయి.<br />అందుకే వారి కృషికి మనము ఇవ్వ గలుగుతూన్న కృతజ్ఞతాంజలి .Anil Pidurihttps://www.blogger.com/profile/04744654077661853018noreply@blogger.comtag:blogger.com,1999:blog-2860960263231563358.post-10609966908015251072010-04-02T09:16:13.351-07:002010-04-02T09:16:13.351-07:00నా అభిమాన వీణాకారుడు శ్రీ చిట్టిబాబు గారి గురించి ...నా అభిమాన వీణాకారుడు శ్రీ చిట్టిబాబు గారి గురించి చదవడం చాలా సంతోషం వేసింది. నేను 1965-70 ల్లో ఆయన రిలీజ్ చేసిన ఎల్.పీ లు అన్నీ సేకరించాను.ఆ రోజుల్లో, పూనా, బొంబాయి, హైదరాబాదుల్లో కలిపి మొత్తం పది కచేరీలు వినే అదృష్టం కలిగింది. వెళ్ళినప్పుడల్లా ,ఎల్.పీ . కవరుమీద ఆయన ఆటోగ్రాఫ్ లు ఇప్పటికీ పదిలంగా దాచుకున్నాను.ఎన్ని సీ.డీ లు వచ్చినా, ఆ ఎల్.పీ.లు వింటే ఉండే ఆనందం ఎక్కడా లేదు.Anonymousnoreply@blogger.com