tag:blogger.com,1999:blog-2860960263231563358.post4878054997645504453..comments2023-09-25T09:19:11.455-07:00Comments on కోణమానిని తెలుగు ప్రపంచం: అర్జున వివాహం - ఇండోనేషియా కథా రూపం Anil Pidurihttp://www.blogger.com/profile/04744654077661853018noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2860960263231563358.post-44602844660409163722014-08-06T16:39:59.899-07:002014-08-06T16:39:59.899-07:00సింగీతం శ్రీనివాసరావు సలహా ఇచ్చారని పేపర్ లో వచ్చి...సింగీతం శ్రీనివాసరావు సలహా ఇచ్చారని పేపర్ లో వచ్చింది.అప్పటికి ఆయనఅసిస్టంటుడైరెక్టరుగా సినీఫీల్డులో వర్కు చేస్తున్నారు.సురేష్ బాబు గారూ!
1)"జయ" అనేది మహాభారతము యొక్క అసలు పేరు.
2)"విజయుడు" అనేది అర్జునుని బహునామాలలో ఒకటి.
3)ఇంకో చోట ఈ పేర్లు మనకు కనిపిస్తున్నవి. వైకుంఠ ద్వారపాలకులు జయ, విజయులు.ఇతిహాస, పురాణాలను అనుసరించి, ఇవీ ఆ పేర్ల సమాచారం.
4)వేదవ్యాసుడు ఉద్గ్రంధాన్ని 'జయ 'అని పిలిచినప్పటికీ "మహాభారత ఇతిహాసము ' అని ప్రసిద్ధి గాంచినది.కోణమానినిhttp://konamanini.blogspot.com/2014/07/blog-post.htmlnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2860960263231563358.post-34882795044540435172014-07-12T07:22:10.918-07:002014-07-12T07:22:10.918-07:00స్వర్ణమల్లిక గారూ!
“అజిబీ- ధపపా - విశ్వేసకి" ...స్వర్ణమల్లిక గారూ!
“అజిబీ- ధపపా - విశ్వేసకి" అని పింగళి గారు చేసిన చమత్కార నామధేయం.
అసిస్టెంట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు, పింగళికి"మాయా యతికి పెట్టాల్సిన ఈ పేరును " సూచించారట!
అనేపేర్లే లోకంలో వాడుకలో ఉన్నవి. అర్జునునికి 'విజయుడు ' అనే పర్యాయపద నామము ఉన్నది.
మీరన్నట్లు "జయ" కాదు.
"జయం" అనే పేరుతో మాత్రమే మహా ఇతిహాసమును రాశాడు వేదవ్యాసుడు, చిత్రంగా అది మహాభారతము అనే పేరుతోటి ప్రసిద్ధి పొందింది.

"నర నారాయణులు" గా అవతారమూర్తులు ఐన జంట ఈ బావమరది లది.

'జయ విజయులు' - వైకుంఠ ద్వారపాలకులు -
ఇదీ తేడా!kadambari kusumahttp://konamanini.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2860960263231563358.post-64934457416640865302014-07-07T23:04:27.040-07:002014-07-07T23:04:27.040-07:00“అజిబీ- ధపపా - విశ్వేసకి".
పింగళి నాగేంద్ర రా...“అజిబీ- ధపపా - విశ్వేసకి".
పింగళి నాగేంద్ర రావు గారు కాదండీ..."సింగీతం శ్రీనివాసరావు" గారు!సురేష్ బాబుhttps://www.blogger.com/profile/06415035518897778555noreply@blogger.comtag:blogger.com,1999:blog-2860960263231563358.post-87122742207459006212014-07-07T19:13:03.592-07:002014-07-07T19:13:03.592-07:00మీ ఫోన్ నెంబర్ నా బ్లాగ్ లో రాయండిమీ ఫోన్ నెంబర్ నా బ్లాగ్ లో రాయండిపోట్లురిపద్మావతిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2860960263231563358.post-9275722551707457912014-07-07T12:19:27.023-07:002014-07-07T12:19:27.023-07:00Arjuni perlalo jaya anedi undi. Jishnu kademo. Oka...Arjuni perlalo jaya anedi undi. Jishnu kademo. Okasari confirm chesukondi.స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.com